TS Inter 1st Year & 2nd Year Results 2025 Official Release Date: Check Results @tgbie.cgg.gov.in

By: Sivakrishna Bandela

On: June 16, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Inter Supplementary Results 2025:

తెలంగాణ ఎంటర్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు శుభవార్త. ఫలితాలను జూన్ 16వ తేదీ మధ్యాహ్నం విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ సప్లిమెంటరీ పరీక్షను మే 22 నుండి 29వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 894 సెంటర్లలో నాలుగు పాయింట్ రెండు లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తి చేసినటువంటి డిపార్ట్మెంట్ వారు, ఇప్పుడు ఫలితాలను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

ఫలితాలు విడుదల చేసే అధికారిక తేదీ:

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్ష ఫలితాలను జూన్ 16 మధ్యాహ్నం 12 గంటల తర్వాత విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మీడియాకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను విద్యార్థులు వారి యొక్క మొబైల్ ఫోన్ లోనే ఒక సెకండ్ లో చెక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Join WhatsApp group

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి:

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది స్టెప్ బెస్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP SSC 2026 Hall Tickets Not Released – New Date | AP 10th 2026 Hall Tickets @bse.ap.gov.in – Freejobsintelugu.com

తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల తేదీ

  1. ముందుగా తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో ” Telangana Inter 1st year and 2nd year supplementary exams 2025 results ” ఆప్షన్స్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన మార్క్స్ మెమో డౌన్లోడ్ అవుతుంది.
  5. అది ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోండి.

తెలంగాణ ఎంసెట్ 2025 Last Rank Colleges list

TGBIE Results : Official Website

www.sakshieducation.com

AP Intermediate 1st Year 2026 Results: AP Inter 1st Year 2026 Results @Freejobsintelugu.com

FAQ’s:

1. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మొత్తం ఎంతమంది రాశారు?

4.2 లక్షల మంది విద్యార్థులు 894 సెంటర్లో పరీక్షకు హాజరయ్యారు

2. తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల తేదీ?

జూన్ 16వ తేదీ మధ్యాహ్నం విడుదల చేయనున్నారు.

AP SSC 2026 Hall Ticket (OUT) @bse.ap.gov. in; Live Updates On How To Download AP 10th 2026 Hall Ticket

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్ష ఫలితాలను చూసుకున్న తర్వాత, మీరు అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణులు అయ్యారా లేదా అనేటువంటి సమాచారాన్ని క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. ఒకవేళ మీరు అనుకున్న విజయం సాధించకపోతే ఎటువంటి నిరాశకు లోను కాకుండా మళ్లీ ప్రయత్నం చేయండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page