AP EAMCET 2025: 30,000 నుండి 1,80,000 వరకు ర్యాంక్ వచ్చినవారికి లభించే కాలేజీల వివరాలు: 2024 Cut Off ఆధారంగా పూర్తి జాబితా

By: Sivakrishna Bandela

On: June 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP EAMCET 2025:

ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల అయ్యి చాలా రోజులవుతుంది. ఇప్పుడు విద్యార్థులు తమ ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలనేటివంటి ఒక ఉచ్చుకతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో 2024 కటాఫ్ లను ఆధారంగా చేసుకుని 30 వేల నుండి 1,50,000 వరకు ర్యాంకు వచ్చినటువంటి విద్యార్థులకు లభించే బెస్ట్ కాలేజీ ల వివరాలు ఈ క్రింది సమాచారం ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ ద్వారా మీరు

  • మీ ర్యాంకు తగిన కాలేజీల వివరాలు తెలుసుకోగలరు.
  • మీకు ఏ బ్రాంచ్ వస్తుందో అర్థం చేసుకోగలరు
  • దీని ద్వారా కౌన్సిలింగ్ సమయంలో మంచి నిర్ణయం తీసుకోగలరు.

Join WhatsApp group

ర్యాంక్ 30,000 లోపల వచ్చిన వారికి టాప్ కాలేజీలు & బ్రాంచ్ ల వివరాలు:

college name branches last year cutoff ranks
ఆంధ్ర యూనివర్సిటీ (AU) CSE, ECE ~5,000
జేఎన్టీయూ కాకినాడ CSE, EEE, IT~10,000
గాయత్రి విద్యా పరిషత్ విశాఖపట్నం CSE, ECE, AI ~18,000
SRKR భీమవరంCSE, AI ~28,000
ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ సూరంపాలెం CSE, IT ~29,500

బెస్ట్ బ్రాంచెస్ : CSE, ECE, IT, AI

TGSRTC ఆర్టీసీలో ఇండస్ట్రియల్ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

ఏపీ టెట్ 2025 పరీక్ష కీ విడుదల తేదీ వచ్చేసింది | AP TET 2025 Exam Key Release Date | Full Details

50,000 ర్యాంకు లోపల ఉన్న మంచి ప్రైవేట్ కాలేజీలు:

Colleges Name Branches Last Year Cut Off Ranks
విజ్ఞాన్ లారా కాలేజ్CSE, IT ~42,000
లక్కిరెడ్డి బాల్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మైలవరం CSE, EEE~48,000
అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్, రాజంపేట ECE, CSE ~49,000
చైతన్య భారతి, గుంటూరు IT, ECE ~47,500

80 వేల లోపల ర్యాంకు వచ్చిన వారికి మిడ్ రేంజ్ కాలేజీల వివరాలు:

ఏపీ తల్లికి వందనం Eligible, Ineligible అభ్యర్థుల లిస్టు చూసుకోండి

Colleges name branches last year cut off ranks
నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ECE, Civil ~75,000
మాలినేని లక్ష్మయ్య సత్యవోలు CSE, ECE ~79,000
బోనం వెంకటేశ్వరరావు కాలేజ్ ECE ~77,000

1,00,000 లోపు ర్యాంకు వచ్చిన వారికి అందుబాటులో ఉన్న కాలేజీలు:

ఏపీ ఎంసెట్ 2025 కేటగిరీల వారీగా కట్ ఆఫ్ ranks

Colleges name branches last year cutoff ranks
DJR ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడECE, Mech ~98,000
సాయి తిరుమల ఇంజనీరింగ్ నర్సాపురం CIVIL, ECE ~95,000

1,50,000 లోపు ర్యాంకు వచ్చిన వారికి అందుబాటులో ఉన్న కాలేజీలు:

colleges name branches last year cut off ranks
రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్, ఏలూరు ECE, Mech ~1,48,000
కోదాడ ఇంజనీరింగ్ కాలేజ్ CIVIL, EEE~1,46,000

1,80,000 లోపల చివరి అవకాశం ఉన్న కాలేజీల వివరాలు:

colleges name branches last year cutoff ranks
ప్రైవేట్ కాలేజీలు ( నిజాంపట్నం, భీమిలి, చిత్తూరు తదితర ప్రాంతాల్లో)CIVIL, Mech ~1,78,000

Note: కొన్ని కాలేజీలు స్పాట్ అడ్మిషన్స్ కూడా కల్పిస్తాయి.మీ దగ్గర ఉన్న జిల్లాల ఆధారంగా బెటర్ ఆప్షన్స్ కూడా ఉండొచ్చు.

కౌన్సిలింగ్ సమయంలో తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు?:

  • ఒరిజినల్ డాక్యుమెంట్స్ (10th, ఇంటర్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్)
  • వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసే ముందు కనీసం రెండు నుండి మూడు మాకు కౌన్సిలింగ్ టూల్స్ ద్వారా కాలేజెస్ ని చెక్ చేసుకోవాలి.
  • CSE, AI, డేటా సైన్స్ కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, early ఛాయిసెస్ లో పెట్టుకోవాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు(FAQ’s):

1. నేను 95,000 ర్యాంక్ సాధించాను. నాకు CSE బ్రాంచ్ వచ్చా అవకాశం ఉందా?

AP District Court Results 2025 | AP District Court Jobs Results 2025 Release Date : Full Details

జవాబు: వస్తుంది. కానీ చిన్న టౌన్ కాలేజెస్ లో సీటు వచ్చే అవకాశం ఉంది.

2. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటి?

జవాబు: చివర్లో ఖాళీగా మిగిలిపోయిన సీట్లను కాలేజీలు డైరెక్ట్ గా ఇవ్వగలవు. ఈ సీట్ల వివరాలు కౌన్సిలింగ్ చివరి దశలో తెలుస్తుంది.

3. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి?

AP SSC 2026 పరీక్షలు షెడ్యూల్ వచ్చేసింది | AP SSC 2026 Exams Time Table | AP 10th Class Public Exam Time Table 2026

జవాబు: AP EAMCET 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ త్వరలో వస్తుంది. అదే సమయంలో వెబ్ ఆప్షన్స్ ప్రారంభమవుతాయి కావున అప్పుడు మీరు పెట్టుకోవాలి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page