AP EAMCET 2025: Rank 1,10,000 వస్తే, కేటగిరీలవారీగా OC, OBC, SC, ST వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది: Colleges List

By: Sivakrishna Bandela

On: June 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP EAMCET 2025:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. చాలామందికి ఎక్కువ ర్యాంకులు వచ్చాయి. కొంతమందికి తక్కువ ర్యాంకులు కూడా వచ్చాయి. అయితే కేటగిరీల వారీగా OC, OBC, SC, ST విద్యార్థులకు 1,10,000 ర్యాంకు వచ్చినట్లయితే వారికి ఆంధ్రప్రదేశ్ లోని ఏ కాలేజీలలో, ఏ బ్రాంచ్లలో సీటు వస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా గత సంవత్సరాల కటాఫ్ ర్యాంకులను ఆధారంగా చేసుకుని తెలుసుకుందాం. కాబట్టి ఈ ఆర్టికల్ పూర్తిగా చివరి వరకు చదవండి.

Rank 1,10,000 కి Base లో తీసుకున్న సంవత్సరాలు : 2023, 2024 కటాఫ్ ట్రెండ్స్:

Join Whats App Group

highlights :

  1. 1,10,000 ర్యాంకు వచ్చిన చాలామంది ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారికి రాష్ట్రంలోని చాలా మంచి కాలేజీలలో మంచి బ్రాంచెస్ లో సీట్స్ వచ్చాయి
  2. BC-D, BC-E విద్యార్థులకు రూరల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్లయితే మంచి అవకాశాలు ఉన్నాయి
  3. ఓసి క్యాటగిరి విద్యార్థులకు కొంచెం తక్కువ అవకాశాలు ఉన్నాయి, కానీ కొన్ని ప్రైవేటు కాలేజీలలో కన్సలేట్ చేయవచ్చు.

Category wise college options for RANK 1,10,000:

ఏపీ ఎంసెట్ 25 పరీక్ష రాసిన విద్యార్థులు ఇంటర్ మార్కులు వెంటనే అప్లోడ్ చేయాలి

• OC Category ~1,10,000

ఏపీ టెట్ 2025 పరీక్ష కీ విడుదల తేదీ వచ్చేసింది | AP TET 2025 Exam Key Release Date | Full Details
college name branchtypedistrict
St. Mary’s గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు CSEPrivate గుంటూరు
శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, తిరుపతి ECEPrivateచిత్తూరు
NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయవాడ EEEPrivateఇబ్రహీంపట్నం,విజయవాడ

అవకాశాలు: చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది.

రికమండేషన్స్: మేనేజ్మెంట్ కోట సీట్స్ ట్రై చేయాలి లేదా పాలీసెట్ రాసుకోవడం బెటర్.

ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో 10,000 నుండి 1,50,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీల్లో సీటు వస్తుంది

BC-A/B/C/D/E Category For 1,10,000 RANK:

కాలేజీ పేరు బ్రాంచ్ReservationRemarks
DNR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ భీమవరం CSEBC-B Girl 2024 కట్ ఆఫ్ ~109000
స్వర్ణాంధ్ర ఇన్స్టిట్యూట్ నర్సాపూర్ ECEBC-D2024 కట్ ఆఫ్ ~112000
సాయి తిరుమల NVR ఇంజనీరింగ్ కాలేజ్ నరసరావుపేటCSMBC-A2023 కట్ ఆఫ్ ~108500

అవకాశాలు ఎలా ఉంటాయంటే: మోడరేట్ గా ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు, అలాగే గ్రామీణ స్థాయి విద్యార్థులకు అవకాశాలు ఉంటాయి.

AP District Court Results 2025 | AP District Court Jobs Results 2025 Release Date : Full Details

ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో 50 వేల నుండి 1,80,000 మధ్య ర్యాంక్ వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది

SC Category For 1,10,000 RANK:

College NameBranchReservation Remarks
KKR & KSR ఇన్స్టిట్యూట్ వింజనం పాడుCSESC2023 cutoff ~113000
ధనేకుల ఇన్స్టిట్యూట్ విజయవాడ AI & DS SC Girl 2024 cutoff ~109200
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ITSC

వీరికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

మా సలహా ఏంటంటే: కొన్ని ప్రైవేట్ కళాశాలలో ఇంకా మంచి బ్రాంచెస్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది.

SC Category For 1,10,000 Rank:

AP SSC 2026 పరీక్షలు షెడ్యూల్ వచ్చేసింది | AP SSC 2026 Exams Time Table | AP 10th Class Public Exam Time Table 2026
colleges name branch reservation remarks
ఆది శంకర ఇన్స్టిట్యూట్ గూడూరు ECESTCut Off ~111500
VIT AP (కేటగిరీ B సీట్)CSESTIf Budget Allows

చాలా మంచి అవకాశాలు ఉంటాయి.

మెడికల్ ప్రైవేట్ కళాశాలలో CSE, ECE బ్రాంచ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

Final Advice:

AP EAPCET 1,10,000 ర్యాంకు ఉన్న అభ్యర్థులకు సరైన ప్లానింగ్ ఉంటే మంచి కాలేజీలలో మంచి బ్రాంచెస్ కి వచ్చే అవకాశం ఉంటుంది. మీ క్యాటగిరి, మీ రీజియన్, Boy/Girl స్టేటస్ వంటి వాటిని కూడా ప్రాధాన్యతగా పరిగణించాలి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page