TG LAWCET, PG LAWCET 2025:
తెలంగాణ లాసెట్ మరియు పీజీ లా సెట్ ఫలితాలను జూన్ 25వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్షలకు ఎంత మంది హాజరయ్యారు, సెక్షన్ల వారిగా హాజరు వివరాలు, ప్రాథమిక కీ విడుదల తేదీలు తెలుసుకోండి.
TG LAWCET, PGLCET 2025 ముఖ్యమైన తేదీలు:
తెలంగాణ లా సెట్, పీజీ లాసెట్ 2025 ఫలితాల యొక్క ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- ఫలితాలు విడుదల తేదీ: జూన్ 25, 2025
- ప్రాథమిక కీ విడుదల తేదీ : జూన్ 10, 2025
- ఫైనల్ కీ విడుదల తేదీ : ఫలితాలు విడుదల రోజునే ఫైనల్ కీ కూడా
- కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలయ్యేది: జూలై మొదటి వారంలో ప్రారంభమవుతుంది.
పరీక్షలకు అభ్యర్థుల హాజరు వివరాలు:
తెలంగాణ లా సెట్ మరియు పీజీ లాసెట్ పరీక్షలను ఈసారి మూడు సెక్షన్లలో నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల: Click Here
- మొదటి సెషన్ : 16,109 మంది
- రెండవ సెషన్: 16,009 మంది
- మూడవ సెషన్ : 13,491 మంది
ఫలితాలు ఎక్కడ చూసుకోవాలి?:
ఈ క్రింది ఇవ్వబడిన వెబ్సైట్స్ ద్వారా మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:
తెలంగాణ లాంగ్ సెట్ మరియు పీజీ లా సెట్ ఫలితాలను ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయ్యి డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా తెలంగాణ పీజీ లా సెట్ మరియు లా సెట్ వెబ్సైట్ https://lawcet.tsche.ac.in ఓపెన్ చేయాలి
- వెబ్సైట్ హోం పేజీలో “TG LAWCET /PGLCET 2025 Results” ఆప్షన్పై క్లిక్ చేయండి
- హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి “View Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఫలితాలను డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఫలితాలు అనంతర ప్రక్రియ ఎలా ఉంటుంది?:
- పాస్ అయిన విద్యార్థులు త్వరలో ప్రభుత్వం నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరు కావలెను
- మొదటి రౌండ్ వెబ్ ఆప్షన్స్ , సీట్ అలాట్మెంట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తేదీలు విడుదల చేస్తారు
- తెలంగాణలో మొత్తం 14 కాలేజీల్లో LLB/LLM సీట్ల భర్తీ జరుగుతుంది
ఫలితాలు చూసుకున్న అభ్యర్థులు మీకు వచ్చిన మార్కులు అలాగే ర్యాంకు వివరణ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు.