TS Inter Supplementary Exams 2025 Results Date: Check Results @tsbie.cgg.gov.in

By: Sivakrishna Bandela

On: May 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Inter Supplementary Exams 2025:

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ప్రధాన పరీక్షలు నిన్న మంగళవారంతో ముగిసాయి. మిగిలినటువంటి పరీక్షలను మే 29వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అయితే ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో కొంతమంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కి పాల్పడం జరిగింది. వారిని పరీక్షల నుంచి డిబార్ చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను 4.12 లక్షల మంది విద్యార్థులు రాయడం జరిగింది. మే నెల 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు ప్రధాన పరీక్షలు నిర్వహించారు మిగిలినటువంటి 28, 29 తేదీల్లో మిగిలిన పరీక్షలను పూర్తి చేయడం జరుగుతుంది. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష పేపర్ల మూల్యాంకనాన్ని రేపటినుండి మొత్తం 19 కేంద్రాల్లో కరెక్షన్ చేయనున్నారు. వచ్చే నెల జూన్ రెండో వారంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.

TS ఇంటర్ సప్లీమెంటరీ పరీక్షల రిజల్ట్స్ డేట్:

తెలంగాణ ఇంటర్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నిన్నటితో ప్రధాన పరీక్షలు ముగిసాయి. రేపటినుండి పరీక్ష పేపర్ల మూల్యాంకనం ప్రారంభించనున్నారు. పేపర్ల మూల్యాంకనం పూర్తయిన తర్వాత వచ్చేనెల జూన్ రెండో వారంలోగా ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Join Whats App Group

AP SSC 2026 Hall Tickets Not Released – New Date | AP 10th 2026 Hall Tickets @bse.ap.gov.in – Freejobsintelugu.com

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఎలా చూసుకోవాలి?

సప్లిమెంటరీ రాత పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా మీ యొక్క ఫలితాలను చూసుకోవచ్చు.

తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు హాల్ టికెట్స్ విడుదల చేశారు

  1. ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్ tsbie.cgg.gov.in ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” Telangana Inter 1st year and 2nd year supplementary exams 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన రిజల్ట్స్ కనిపిస్తాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ చేయండి

TGBIE Results Website Link

AP Intermediate 1st Year 2026 Results: AP Inter 1st Year 2026 Results @Freejobsintelugu.com

FAQ’s:

1. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?

రేపటినుండి పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది. పరీక్షల ఫలితాలను జూన్ రెండో వారంలోగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

2. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలి?

AP SSC 2026 Hall Ticket (OUT) @bse.ap.gov. in; Live Updates On How To Download AP 10th 2026 Hall Ticket

tsbie.cgg.gov.in వెబ్సైట్లో మీ యొక్క రిజల్ట్స్ ని చాలా సులభంగా చూసుకోవచ్చు

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page