Railway Recruitment 2025:
రైల్వే డిపార్ట్మెంట్ కు చెందిన సౌత్ ఈస్ట్ సెంట్రల్ డెవలప్మెంట్ SECR నుండి 1003 అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేస్తూ నిరుద్యోగుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10th, ITI లోని పలు ట్రేడ్స్ లో అర్హతలు కలిగి 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఉన్న అభ్యర్థులను సెలక్షన్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా పోస్టింగ్ ఇస్తారు. రైల్వే రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి అప్లికేషన్ పెట్టుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
రైల్వే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి 1003 పోస్టులతో విడుదలయిన ఉద్యోగాలము అర్హత కలిగిన అభ్యర్థులు ఈ క్రింది తేదీలోగా అప్లికేషన్ పెట్టుకోగలరు.
అప్లికేషన్ ఆన్లైన్ లో సబ్మిట్ చేసే ఆఖరు తేదీ: 2nd ఏప్రిల్ 2025.
పోస్టులు వివరాలు, అర్హతలు:
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే SECR నుండి 1003 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. భారతదేశంలో అర్హత కలిగిన మహిళలు, పురుషులు అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తారు. 10th, ITI అర్హత కలిగినవారు అర్హులు.
Ap జిల్లా కోర్టు జాబ్స్ నోటిఫికేషన్: అప్లై
ఎంత వయస్సు ఉండాలి:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు SECR అప్రెంటీస్ పోస్టులకి అప్లై చేసే వారికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST, OBC, PWD అభ్యర్థులకు మరో 03 నుండి 05 సంవత్సరాల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది
ఎంపిక చేసే విధానం:
రైల్వే SECR ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 10th, ITI లో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
తెలంగాణా జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగాలు : అప్లై
స్టైపెండ్ వివరాలు:
రైల్వే అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- వరకు స్టైపెండ్ ఉంటుంది. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకుని అప్రెంటీస్ ఖాళీలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ₹100/- ఫీజు ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఉండవలసిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం.
10th, ITI, ట్రేడ్ సర్టిఫికెట్స్, కాస్ట్ /కమ్యూనిటీ సర్టిఫికెట్స్
అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలా అప్లై చెయ్యాలి:
రైల్వే పోస్టులకు అర్హత కలిగినవారు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.