ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు | AP Court Jobs Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 22, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Court Jobs Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కోర్టుల్లో పని చేయడానికి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి అప్లికేషన్ చేయండి

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు 25th మార్చి 2025 తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఎంత వయస్సు ఉండాలి?:

జిల్లా కోర్టు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

పోస్టులు వివరాలు, అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కోర్టుల్లో పని చేయడానికి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

ఎంపిక చేసే విధానం:

ఆంధ్రప్రదేశ్ కోర్టు ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలో కోర్టు ఉద్యోగాలు ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు:

కోర్టు ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు.

శాలరీ ఎంత?:

ఉద్యోగాలము ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹18,500/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

అర్హత సర్టిఫికెట్స్, 1st నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారంలను ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Join Whats App Group

Notification & Application Form

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page