Telangana Outsourcing Jobs 2025:
తెలంగాణా అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి 05 పోస్టులతో తాత్కాలిక విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్, Mlt, డిగ్రీ, bsc నర్సింగ్, gnm నర్సింగ్, Mbbs అర్హత కలిగిన అభ్యర్థులు 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు 19th మార్చి తేదీలోగా ఆఫ్ విధానంలో దరఖాస్తులు సబ్మిట్ చెయ్యాలి. మంచిర్యాల జిల్లా లోని డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ అడ్రస్ కు నిర్నీత గడువులోగా ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకువాలి.
అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఫీజు నోటిఫికేషన్ తెలుపలేదు.
ఏపీ హైకోర్టులో గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల: Apply
పోస్టులు వివరాలు, అర్హతలు:
తెలంగాణా అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి 05 పోస్టులతో తాత్కాలిక విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్, Mlt, డిగ్రీ, bsc నర్సింగ్, gnm నర్సింగ్, Mbbs అర్హత కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాలి.
వయస్సు వివరాలు:
18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు Apply చేసుకోవడానికి అర్హులు. అలాగే Sc, st, obc, ews అభ్యర్థులకు మరో 05 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం:
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వారు షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు
ఏపీ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : Apply
శాలరీ వివరాలు:
తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు నెలకు ₹15,000 నుండి ₹52,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
ఉండవలసిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్, క్యాస్టజ్ కమ్యూనిటీ సర్టిఫికెట్స్, Age ప్రూఫ్ సర్టిఫికెట్స్, ఇతర సంబందించిన డాక్యుమెంట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని అర్హతలున్న అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
అన్ని జిల్లాల తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.