AP ప్రభుత్వం జిల్లాలవారీగా 250+ Govt జాబ్స్ | AP DCCB Banks Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 16, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP 250+ Govt Jobs Notification 2025:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ నుండి 250+ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల. జిల్లాలవారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల చేశారు. స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. Any డిగ్రీ అర్హత కలిగినవారు 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉంటే Apply చేసుకోవచ్చు. ఒక్కటే రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 8th జనవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 22nd జనవరి 2025
రాత పరీక్ష జరిగే తేదీ ఫిబ్రవరి 2025

ఎంత వయస్సు ఉండాలి:

AP కోఆపరేటివ్ బ్యాంక్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

HPCL లో 234 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్: Apply

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు :

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ నుండి 250+ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల. జిల్లాలవారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల చేశారు. స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. Any డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్:

ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరిలో రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి మీ లొకేషన్ లోనే గవర్నమెంట్ జాబ్స్ పోస్టింగ్ ఇస్తారు.

తెలంగాణా విద్య శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్: Apply

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ Apply చేసుకునే అభ్యర్థులలో జనరల్ /OBC /EWS అభ్యర్థులకు ₹700/- ఫీజు, SC / ST,/PC/ExS అభ్యర్థులకు ₹500/- ఫీజు ఉంటుంది .

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- శాలరీ ఇస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ TA, DA, HRA వంటివి చెల్లిస్తారు .

కావాల్సిన సర్టిఫికెట్స్:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి

పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, Signature, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

Any డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు.

రైల్వేలో పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత

ఎలా Apply చెయ్యాలి:

APCOB నోటిఫికేషన్ కు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా అప్లై చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Apply Online Link

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page