జిల్లా కోర్టుల్లో 554 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల | District Court Jobs Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 6, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

District Court Jobs Notification 2025:

తెలంగాణాలోని 33 జిల్లా కోర్టు, హైకోర్టుల్లో పని చేయడానికి 554 ఆఫీస్ సభార్డినేట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 7th నుండి 10th మధ్యన అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు భాష చదవడం, రాయడం రావాలి. ఒక్కటే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఎంపిక చేస్తారు. రాత పరీక్ష తెలుగు, ఇంగ్లీష్ లో ఉంటుంది. 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

554 జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.

Join Whats App Group

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 8th జనవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 31st జనవరి 2025
రాత పరీక్ష తేదీ ఏప్రిల్ 2025

అప్లికేషన్ ఫీజు ఎంత?:

ఆన్లైన్ 554 జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆన్లైన్ లో Apply చేసే అభ్యర్థులు UR, OBC అభ్యర్థులు ₹600/- ఫీజు, SC, ST, EWS, PWD అభ్యర్థులకు ₹400/- ఫీజు చెల్లించాలి. వేరే రాష్ట్రాల అభ్యర్థులు తెలంగాణా జిల్లా కోర్టు ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే నాన్ లోకల్ ₹600/- ఫీజు చెల్లించి Apply చెయ్యాలి.

HPCL కంపెనీలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు: Apply

పోస్టులు వివరాలు, అర్హతలు:

తెలంగాణా జిల్లా కోర్టు, హైకోర్టు నుండి మొత్తం 554 ప్రభుత్వ ఆఫీస్ సభార్డినేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 7th నుండి 10th వరకు అర్హత కలిగిన మహిళలు, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 10th కంటే ఎక్కువ అర్హతలు కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేరు.

తెలంగాణలో 858 పోస్టులతో జిల్లా కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Telangana District Court Jobs Notification 2026 | Full Details

ఎంత వయస్సు ఉండాలి:

జిల్లా కోర్టు, హై కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST,OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

AP, తెలంగాణా ఆధార్ సెంటర్స్ లో operator ఉద్యోగాలు: ఇంటర్ అర్హత

సెలక్షన్ ప్రాసెస్ :

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 45 మార్కులకు రాత పరీక్ష, 05 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్షలో 30 మార్కులు జనరల్ నౌలెడ్జి, 15 మార్కులు ఇంగ్లీష్ భాష నుండి ప్రశ్నలు వస్తాయి. ఎటువంటి నెగటివ్ మార్క్స్ లేవు.

శాలరీ వివరాలు:

కోర్టు ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.

7th నుండి 10th వరకు అర్హత సర్టిఫికెట్స్

TGSRTC లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | TGSRTC Jobs Notification 2026 | Full details

వయస్సు ధ్రువీకరణ సర్టిఫికెట్స్

కుల, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

AP రెవెన్యూ డివిజన్ డిపార్ట్మెంట్స్ నుండి 450+ Govt జాబ్స్ : ఇంటర్

ఎలా Apply చెయ్యాలి:

అర్హఉ, వయస్సు కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

Notification PDF 1

తెలంగాణలో భారీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

Notification PDF 2

Apply Online

జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అన్ని జిల్లాలవారు Apply చెయ్యొచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page