ఏపీలో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల | AP Outsourcing Jobs 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 29, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Outsourcing Jobs 2024:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విజయనగరం నుండి 91 ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ అటెండర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్,ల్యాబ్ అటెండర్, OT టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 28th డిసెంబర్, 2024

అప్లికేషన్ ఆఖరు తేదీ : 8th జనవరి, 2025

అప్లికేషన్ scrutiny చేసే తేదీ : 9th జనవరి నుండి 31st జనవరి 2025

మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 3rd ఫిబ్రవరి 2025

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల్లో 10th అర్హతతో 215 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల | AP Anganwadi Jobs Notification 2026 | Full Details

ఫైనల్ మెరిట్ లిస్ట్ : 15th ఫిబ్రవరి 2025

అప్పోయింట్మెంట్ ఆర్డర్స్ : 28th ఫిబ్రవరి 2025.

AP రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో ఉద్యోగాలు : 10+2 పాస్

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

AP అవుట్ సోర్సింగ్ 91 ఉద్యోగాల అర్హతలు ఈ క్రింది పట్టికలో గమనించగలరు.

జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ Any డిగ్రీ అర్హత
ఆఫీస్ సబార్డినేట్ 10th పాస్
స్టోర్ అటెండర్ 10th పాస్
ల్యాబ్ అటెండర్ 10th పాస్
ల్యాబ్ టెక్నీషియన్ 10+2, MLT/DMLT
జనరల్ డ్యూటీ అటెండర్ 10th పాస్
సిస్టమ్ అడ్మినిస్ట్రేషర్ Any డిగ్రీ
నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్Any డిగ్రీ
ఇతర పోస్టులు Any డిగ్రీ

ఎంత వయస్సు ఉండాలి:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు Apply చెయ్యాలంటే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

సికింద్రాబాద్ రైల్వేలో 4,232 ఉద్యోగాలు విడుదల : 10th, 10+2 అర్హత

సెలక్షన్ ప్రాసెస్ ఎలా:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వారు ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ రిజల్ట్స్ ఇస్తారు. ఫిబ్రవరి 28,2025 న జాబ్ లో Join అవ్వాలి.

ఏపీ ప్రభుత్వం పదవ తరగతి అర్హతతో ఔట్సోర్సింగ్ జాబ్స్ విడుదల | AP Outsourcing Jobs Notification 2026 | Full Details

శాలరీ వివరాలు:

Ap అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹54,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

అప్లికేషన్ ఫీజు ఎంత?:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు EWS, SC, ST, OBC అభ్యర్థులకు ₹300/- ఫీజు, OC అభ్యర్థులకు ₹400/- ఫీజు ఉంటుంది.

ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలు : No Exam

కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి.

10th, ఇంటర్, డిగ్రీ, మెడికల్ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్

1st నుండి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్

APSRTC లో 7,673 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు | APSRTC Jobs Notification 2026 | Full Details

మెడికల్ సర్టిఫికెట్స్ ఉండాలి

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి ఈ క్రింది లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

AP Outsourcing Jobs : Apply Process

Notification & Application Form

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబందించిన జిల్లా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page