DRDO NSTL Notification 2024:
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని డిఫెన్సె రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ కి సంబందించిన నావల్ సైన్స్ & టెక్నాలజికల్ లేబరేటరీ సంస్థ నుండి 53 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ITI, డిప్లొమా, డిగ్రీ (BE, BTECH) అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని DRDO సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీలోగా అప్రెంటీస్ వెబ్సైటులో దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని డిఫెన్సె రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ కి సంబందించిన నావల్ సైన్స్ & టెక్నాలజికల్ లేబరేటరీ సంస్థ నుండి 53 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ITI, డిప్లొమా, డిగ్రీ (BE, BTECH) అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా Jr.అసిస్టెంట్ Govt జాబ్స్: 10+2 అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేయనుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. మంచి మార్కులు ఉన్న అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు చాలా మంచి అవకాశం.
AP అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : 10th అర్హత
శాలరీ వివరాలు:
DRDO నుండి విడుదలయిన అప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹9,000/- వరకు స్టైపెండ్ ఉంటుంది. ఇవి అప్రెంటీస్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోగలరు. అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఫీజు లేదు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
10th, ఇంటర్, డిగ్రీ, ITI, BE, BTECH సర్టిఫికెట్స్ ఉండాలి
కుల దరివీకరణ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
టీటీడీలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
DRDO ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.