తెలంగాణా జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు | Telangana Court Jobs Notification 2024 | Freejobsintelugu

Telangana Court Jobs Notification 2024:

తెలంగాణాలోని మెదక్ జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ కోర్టు నుండి 02 సంవత్సరాల కాంట్రాక్టు పద్దతిలో వర్క్ చేయడానికి కోర్టు అసిస్టెంట్, కోర్టు అటెండర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. కోర్టు అటెండర్ పోస్టులకు 10th పాస్ / ఫెయిల్, కోర్టు అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. నోటిఫికేషన్ లోని ఉద్యోగాల పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యండి.

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

కోర్టు అటెండర్ : 02 పోస్టులు : అటెండర్ ఉద్యోగాలకు 10వ తరగతి పాస్ / ఫెయిల్ అభ్యర్థులు దరఖాస్థులు చేసుకోవచ్చు.

కోర్టు అసిస్టెంట్ : 01 పోస్టులు : అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకువాలి.

Join WhatsApp Group

ముఖ్యమైన తేదీలు:

అర్హతలు ఉన్న అభ్యర్థులు 7th డిసెంబర్ 2024 తేదీలోగా కోర్టు ఆఫ్ స్పెషల్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ నరస్పూర్ & మెదక్ అడ్రస్ కు అప్లికేషన్ ఫారంలను పూర్తి చేసి పంపించాలి. అప్లికేషన్స్ ని పోస్ట్ ద్వారా పంపవలెను. ‘ది ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి ‘ మెదక్ నందు పంపించగలరు.

AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : Apply

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకువాలి. SC, ST, OBC అభ్యర్థులకు 05 సంవత్సరాలు, Ex సర్వీసెమెన్, Pwd అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. మంచి ఉత్తీర్ణత కలిగినవారికి ఉద్యోగాలు వస్తాయి.

DRDO లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : Apply

శాలరీ వివరాలు:

కాంట్రాక్టు పద్దతిలో విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹3,000/- నుండి ₹5,000/- వరకు జీతాలు ఉంటాయి. ఎటువంటి ఇతర అలవెన్సెస్ ఉండవు.

కావాల్సిన సర్టిఫికెట్స్ లిస్ట్ :

డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్

అకడమిక్ అర్హతలు ఉన్న సర్టిఫికెట్స్

రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్

రిటైర్డ్ ఎంప్లాయిస్ అయితే వాటి యొక్క దరఖాస్తులు ఉండాలి.

TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ : Apply

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత అర్హతలు ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.

Join WhatsApp Group

Notification & Application Form

జిల్లా కోర్టు ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Leave a Comment

error: Content is protected !!