High Court Jobs Notification 2024:
భారత దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా కేరళ హైకోర్టు నుండి జిల్లా ఈ-సేవ కేంద్రాల్లో కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఒక సంవత్సరం అనుభవంతో ఏదైనా డిగ్రీ లేదా 3 సంవత్సరాల డిప్లొమా చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 18 నుండి 37 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ముఖ్య మైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21st అక్టోబర్ 2024
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 10th నవంబర్ 2024
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
కేరళలోని జిల్లా జ్యూడిషరీ కింద ఉంటే ఈ- సేవ కేంద్రాల్లో 159 టెక్నికల్ పర్సన్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఒక సంవత్సరం అనుభవంతో ఏదైనా డిగ్రీ లేదా 3 సంవత్సరాల డిప్లొమా చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
Income Tax Dept. లో Govt జాబ్స్ : 10th అర్హత
ఎంపిక విధానం:
అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులలో మంచి మెరిట్ మార్కులు ఉండి ఒక సంవత్సరం అనుభవం కలిగినవారికి ఈ ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 37 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆంధ్రా బ్యాంక్ లో 1500 Govt జాబ్స్ : Apply
శాలరీ వివరాలు:
కాంట్రాక్టు పద్దతిలో విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫీట్స్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
అన్ని కేటగిరీల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణా KGBV లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : Apply
ఏ డాక్యుమెంట్స్ ఉండాలి:
10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి.
గ్రామీణ సహకార సంస్థల్లో ఉద్యోగాలు : No Exam
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ PDF, Apply ఆన్లైన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
హైకోర్టు నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.