ఏకలవ్య మోడల్ స్కూల్స్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | EMRS Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 20, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

EMRS Notification 2024:

ఏకలవ్య మోడల్ రెసిడెన్సీయల్ స్కూల్స్ లో రాత పరీక్ష, ఫీజు లేకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా 20 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. కాంట్రాక్ట్ పద్దతిలో అతిధి అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చెయ్యడం జరిగింది. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు డిగ్రీ, పీజీ అర్హతతో పాటు B. Ed, టెట్ అర్హత లు కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చెయ్యండి.

ముఖ్యమైన తేదీలు:

18th అక్టోబర్ 2024 నుండి 26th అక్టోబర్ 2024 వరకు దరఖాస్తు చేసుకోగలరు. గడువు తర్వాత వచ్చిన అప్లికేషన్s అంగీకరించబడవు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ఏకలవ్య మోడల్ రెసిడెన్సిల్ స్కూల్స్ లో ఖాళీగా ఉన్న అతిధి అధ్యాపక పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేయడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్టులను విడుదల చేశారు. డిగ్రీ, పీజీ అర్హతలు కలిగి B. ED, CTET, టెట్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

తెలంగాణా కరెంట్ ఆఫీసుల్లో 3,500 Govt జాబ్స్: Apply

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

ఎంపిక విధానం:

అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులలో అర్హతలు, వయస్సు కలిగిన అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

గ్రామీణ రెవెన్యూ శాఖలో 10,954 ఉద్యోగాలు : Apply

ఎంత శాలరీ ఉంటుంది:

ఏకలవ్య మోడల్ స్కూల్స్ నుండి విడుదలయిన ఈ అతిధి అధ్యాపక పోస్టులకు పోస్టులను అనుసరించి ₹25,000/- వరకు జీతాలు చెల్లించే అవకాశం ఉంటుంది.

విజయవాడ ఎయిర్పోర్టులో AIASL ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2026 | 11 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | పూర్తి వివరాలు చూడండి

డాక్యుమెంట్ వెరిఫికేషన్ : కావాల్సిన సర్టిఫికెట్స్:-

10th, ఇంటర్, డిగ్రీ Marks లిస్టులు ఉండాలి.

B. Ed, CTET అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

AP Home Guard Jobs Notification 2026 | AP Latest Jobs Notification 2026

ఎలా Apply చెయ్యాలి:

అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం ఆధారంగా గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.

Notification & Application Form

ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉద్యోగాలకు Ap, ts అందరూ అప్లికేషన్s చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page