AP ప్రభుత్వం అన్ని జిల్లాలవారికి Govt జాబ్స్ | AIIMS Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: October 9, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Govt. Jobs 2024:

ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో ఉన్న అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నుండి గ్రూప్ A, B, C పోస్టుల భర్తీ చెయ్యడానికి గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ ని విడుదల చేశారు. 18 నుండి 30 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారికి లైబ్రరీ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అటెండర్, అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష నిర్వహించి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

దరఖాస్తు చేసుకునే తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 8th అక్టోబర్ 2024

ఆన్లైన్ దరఖాస్తు ఆఖరు తేదీ : 30th అక్టోబర్ 2024

గ్రూప్ A పోస్టులకు హార్డ్ కాపీ కూడా గడువులోగా పంపించాలి.

Join Our Telegram Group

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

Aiims మంగళగిరి నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో గ్రూప్ A, B, C పోస్టుల భర్తీకోసం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారికి లైబ్రరీ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అటెండర్, అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణా వెల్ఫేర్ Dept లో 2,600+ Govt జాబ్స్

ఎంపిక విధానం :

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు దేశంలోని పలు exam సెంటర్స్ లో పరీక్ష నిర్వహించడం ద్వారా సెలెక్ట్ చేసి జాబ్స్ ఇస్తారు.మంచి మార్కులు వచ్చినవారికి Aiims మంగళగిరిలో జాబ్స్ ఇస్తారు.అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, GK నుండి ప్రశ్నలు వస్తాయి.

ఎంత వయస్సు ఉండాలి?:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టులను అనుసరించి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

AP గ్రామీణ ICDS డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : 10th అర్హత

విజయవాడ ఎయిర్పోర్టులో AIASL ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2026 | 11 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | పూర్తి వివరాలు చూడండి

ఎంత జీతం ఉంటుంది:

ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- శాలరీ ఉంటుంది. TA, DA, HRA వంటి అన్ని అలవెన్స్లు ఉంటాయి.

కావాల్సిన సర్టిఫికెట్స్:

10th, ఇంటర్, డిగ్రీ మార్క్స్ లిస్ట్స్ ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.

AP Home Guard Jobs Notification 2026 | AP Latest Jobs Notification 2026

ఎలా Apply చెయ్యాలి?:

నోటిఫికేషన్ లోని అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఆధారంగా వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Notification PDF

Apply Online

ఏపీలోని గవర్నమెంట్ జాబ్స్ పూర్తి సమాచారం కోసం వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page