AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP WDCW Notification 2024 | Freejobsintelugu

AP Welfare Dept. Notification 2024:

ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి అవుట్ సోర్సింగ్ విధానంలో కొన్ని పోస్టులను భర్తీ చెయ్యడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. 30 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకోసం స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, హౌస్ కీపర్, ఎడ్యుకేటర్, ఆర్ట్ & క్రాఫ్ట్ టీచర్, PT ఇన్స్ట్రక్టర్ వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తులు సబ్మిట్ చెయ్యండి.

పోస్టుల వివరాలు, అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, హౌస్ కీపర్, ఎడ్యుకేటర్, ఆర్ట్ & క్రాఫ్ట్ టీచర్, PT ఇన్స్ట్రక్టర్ వంటి పోస్టులను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు 7th, 10th, 10+2, డిగ్రీ అర్హతలు కలిగినవారు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోగలరు.

Join Our Telegram Group

ఎంత వయస్సు ఉండాలి?:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 30 నుండి 45 సంవత్సరాల అనుభవం కలిగినవారు Apply చేసుకోవాలి. సంబందించిన విభాగాల్లో అనుభవం కలిగినవారికి ప్రాధాన్యత ఉంటుంది.

తెలంగాణాలో 600 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

దరఖాస్తు చేసే తేదీలు:

1st అక్టోబర్ నుండి 8th అక్టోబర్ మధ్యన ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

శాలరీ వివరాలు:

పోస్టులను బట్టి ₹5000/- నుండి ₹18,500/- వరకు శాలరీస్ ఉంటాయి. ఇవి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

AP ప్రభుత్వం గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్

ఉండవలసిన డాక్యుమెంట్స్:

4th నుండి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

7th, 10th, ఇంటర్, డిగ్రీ అర్హతల మార్క్స్ లిస్ట్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం కలిగి ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం ఈ క్రింద ఉన్న లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని వాటిని గడువులోగా సబ్మిట్ చెయ్యాలి.

Notification PDF & Application Form

ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!