AP Anganwadi Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ సంక్షేమ శాఖ నుండి 10th లేదా 7th పాస్ అయిన గ్రామీణ స్థానిక వివాహిత అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా కొన్ని మండలాలవారీగా నోటిఫికేషన్స్ విడుదల చేశారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు icds ప్రాజెక్ట్స్ లో సంప్రదించి అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుకు చేసుకోవలసిందిగా కోరడమైనది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు, అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ వారు పామర్రు, గుడివాడ, గుడ్లవల్లేరు గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10th పాస్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన స్థానిక వివాహిత మహిళలు దరఖాస్తులు చేసుకోవాలి. సొంత గ్రామంలో ఉన్న మహిళలకు మాత్రమే అవకాశం ఉంటుంది.
ఎలా ఎంపిక చేస్తారు:
దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థులలో 10th లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఒక చిన్న ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
రైల్వే IRCTC లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల వారు దరఖాస్తు చేయనుకోగలరు.
కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి?:
10th క్లాస్ పాస్ మార్క్స్ మెమో సర్టిఫికెట్ ఉండాలి
4th నుండి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
ఎంత జీతం ఉంటుంది?:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకు 10 నుండి 12000 వరకు జీతాలు చెల్లిస్తారు.
AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : No Exam
ఎలా Apply చెయ్యాలి?:
అర్హత కలిగిన అభ్యర్థులు, మీ గ్రామ పంచాయతీలో ఖాళీలు ఉన్నాయేమో తెలుసుకొని దరఖాస్తు చేయనుకోనవలెను. ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేయనుకోని అప్లికేషన్ చేసుకోగలరు.
ఈ అంగన్వాడీ ఉద్యోగాల సమాచారం కోసం వెంటనే మా వెబ్సైటుని సందర్శించండి.