TTD – SLSMC Notification 2024:
తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబందించిన శ్రీలక్ష్మి శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ తిరుపతి నుండి పరీక్ష, ఫీజు లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా 08 మెడికల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, అర్హతలు:
SLSMC నుండి కో ఆర్డినేటర్, ఎకో టెక్నీషియన్, అసిస్టెంట్, ఇతర పోస్టులను విడుదల చెయ్యడం జరిగింది. మెడికల్ విభాగాల్లో నర్సింగ్ చెసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. కొన్ని సంవత్సరాల అనుభవం కూడా కలిగి ఉండాలి.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. SC, ST, BC అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
3,000 గ్రామీణ సహాయక ఉద్యోగాలు : Apply
జీతం వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹21,500/- నుండి ₹66,500/- వరకు జీతం చెల్లిస్తారు. ఎటువంటి ఇతర అలవెన్స్ లు ఉండవు.
ఎంపిక విధానం:
అర్హతలు ఉన్న అభ్యర్థులకు 1st అక్టోబర్ 2024 న ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి TA, DA లు ఉండవు.
తెలంగాణాలో 2,050 ఉద్యోగాలు : Govt జాబ్స్
ఇంటర్వ్యూ చేసే ప్రదేశం:
రిపోర్టింగ్ లొకేషన్ : శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్, తిరుపతి.
ఇంటర్వ్యూ డేట్ : 1st అక్టోబర్ 2024
విద్యా శాఖలో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు : 10+2 అర్హత
కావాల్సిన డాక్యుమెంట్స్:
అప్లికేషన్ దరఖాస్తు ఫారం
ఒక సెట్ జిరాక్స్ కాపీలు, అర్హతలు, అనుభవం సర్టిఫికెట్స్
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
ఫోటోగ్రాఫ్ కూడా కలిగి ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ దరఖాస్తు ఫారంలను డౌన్లోడ్ చేయనుకోని ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు.
Notification & Application Form PDF
తిరుపతిలో ఉద్యోగాల సమాచారం కోసమా మా వెబ్సైటుని సందర్శించండి.