TSRTC Recruitment 2024:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నుండి 3,000 Driver, conductor పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నుండి విడుదలకావడం జరిగింది.
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 3,000 Driver, Conductor పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ చెయ్యబోతున్నారు.
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 46 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th Pass విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
Concentrix లో 10+2 అర్హతతో డైరెక్ట్ జాబ్స్
DXC technology లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్
CBI లో 3,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹25,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 TSRTC 3,000 పోస్టులు భర్తీ
ఆర్టీసీ బస్సుల్లోగతంలో రోజుకు 45 లక్షల మంది ప్రయాణిస్తే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తరువాత ఆ సంఖ్య సగటున 55 లక్షలకు పెరిగిందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని 2 వేల కొత్త డీజిల్ బస్సులు, 990 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయన్నారు. అందుకనుగుణంగా 3 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని పేర్కొన్నారు.
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
TSRTC (తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ) నుండి విడుదలయ్యే 3,000 పోస్టుల భర్తీ ని ఎటువంటి రాత పరీక్ష లేకుండా చేస్తారు.
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
ఈ ఉద్యోగాలుకు ఎటువంటి రాత పరీక్ష లేదు.
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
ఈ ఉద్యోగాలుకు ఎటువంటి రాత పరీక్ష లేదు. మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.