TS 10th Results 2024 Released | TS SSC Results 2024 | Telangana 10th Results 2024

TS 10th Results 2024 Released – Official:

తెలంగాణాలో ఎప్పటినుండో ఎదురు చూస్తున్న 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణా విద్యా శాఖ అధికారులు Official గా విడుదల చేశారు. పరీక్ష రాసిన 10వ తరగతి విద్యార్థులు మీ పరీక్ష ఫలితాలను మీ మొబైల్ ద్వారా వెంటనే చూసుకోండి.

10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు వెబ్‌సైట్‌లో అందించిన Results లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా వారి స్కోర్‌లను పొందవచ్చు. TS SSC రిజల్ట్స్ 2024కి సంబంధించి Upto Date సమాచారాన్ని ఈ వెబ్సైటులో చూడవచ్చు.

Join Our Telegram Group

Receive TS 10th Results 2024 through SMS:

కొన్నిసార్లు TS SSC (10వ తరగతి) 2024 ఫలితాల వెబ్‌సైట్ Open కాకపోవచ్చు.
అటువంటి సందర్భాలలో, విద్యార్థులు వారి TS మనబడి 10th ఫలితాలను ఆఫ్‌లైన్‌లో SMS ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. ఈ క్రింది స్టెప్స్ ద్వారా TS 10th Results ను SMS ద్వారా పొందండి.

ఫోన్‌లో SMS అప్లికేషన్‌ను Open చేయండి

ఈ ఫార్మాట్‌లో Message టైప్ చేయండి: TS10ROLL NUMBER

56263కు పంపండి

తెలంగాణ SSC results 2024 అదే నంబర్‌కు SMSగా పంపబడుతుంది.

TS SSC Results For Re-Evaluation:

ధృవీకరణ మరియు రీకౌంటింగ్ ప్రక్రియ తర్వాత, బోర్డు జూలై 2024లో TS SSC రీ-ఎవాల్యుయేట్ ఫలితాన్ని విడుదల చేస్తుందని భావిస్తున్నారు. విద్యార్థులు తమ వార్షిక ఫలితాలను యాక్సెస్ చేసిన విధంగానే వారి TS SSC ఫలితాలను 2024ని యాక్సెస్ చేయవచ్చు.

10th అర్హతతో SBI లో 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్

నేవీలో 10th అర్హతతో 300 Govt జాబ్స్ విడుదల

How To Check TS 10th Resuts 2024:

తెలంగాణా 10th పరీక్షలు రాసిన అభ్యర్థులు వారి రోల్ నెంబర్ తో కింద ఇచ్చిన official వెబ్సైటులో మీ రోల్ నెంబర్ enter చేసి submit చేస్తే మీ రిజల్ట్స్ వెంటనే చూసుకోవచ్చు.

TS 10th Results : Check Here

https://results.eenadu.net/

https://results.sakshieducation.com/

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!