TS Inter Results 2024 Released | TS Inter Results 2024 | TS Inter Results Official Date

By: Sivakrishna Bandela

On: April 21, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana Inter Results 2024:

తెలంగాణాలో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం రాత పరీక్షలను తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు విజయవంతంగా ముగించింది. మొత్తం 1st ఇయర్, 2nd ఇయర్ కలిపి 9లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో 1st ఇయర్ వాళ్ళు 4,78,527 మంది ఉన్నారు. అలాగే 4 లక్షల మందికి పైగా 2nd ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల కోసం మొత్తంగా 9,22,520 మంది పరీక్ష ఫీజు చెల్లించారు.

TS Inter Results Release Date:

ఇంటర్ ఫలితాలను ఈ నెల 24న విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేయనుంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు 9.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అటు టెన్త్ ఫలితాలను ఈ నెల 30న లేదా వచ్చే నెల 1న విడుదల చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

How To Check TS Inter Results 2024:

విద్యార్థులు వారి TS ఇంటర్ ఫలితాలు 2024 మొదటి సంవత్సరం మరియు TS ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాలు 2024 కు సంబందించిన ఫలితాల ప్రకటన తర్వాత Check చేయడానికి క్రింది వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు:

tsbie.cgg.gov.in

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu

results.cgg.gov.in

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

తెలంగాణ ఆర్టీసీలో 1500 కండక్టర్ ఉద్యోగాలు భర్తీ | TSRTC 1500 Conductor Jobs Notification 2026

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page