AP 10th Results 2024 Release Date:
మార్చి-2024 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను సోమవారం ఉద యం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఎస్ఎస్సీ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 2023-24 వి ద్యా సంవత్సరంలో మొత్తం 6.23 లక్షల మం ది విద్యార్థులు రెగ్యులర్ గాను, మరో 1.02 లక్షల మంది ప్రైవేట్ గాను పరీక్షలు రాశారు. ఏప్రిల్ ఒకటి నుంచి 8వ తేదీ వరకు జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. తక్కువ సమయంలోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు ఫలితాలను సోమవారం వెల్లడిం చనున్నారు.
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BSEAP) AP SSC Results 2024ని మే 2024లో విడుదల చేస్తుందని భావిస్తున్నారు. AP 10th Results 2024 అధికారిక వెబ్‌సైట్ – bse.ap.gov.inలో ప్రచురించబడుతుంది. అభ్యర్థులు తమ రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా AP SSC పరీక్ష ఫలితాలను check చేయవచ్చు. వారు SMS ద్వారా వారి AP SSC 10వ ఫలితాలను కూడా check చేయవచ్చు.
AP 10th ఫలితాలు విడుదల Time ఇదే:
మార్చి-2024 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను సోమవారం ఉద యం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఎస్ఎస్సీ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 2023-24 వి ద్యా సంవత్సరంలో మొత్తం 6.23 లక్షల మం ది విద్యార్థులు రెగ్యులర్ గాను, మరో 1.02 లక్షల మంది ప్రైవేట్ గాను పరీక్షలు రాశారు. ఏప్రిల్ ఒకటి నుంచి 8వ తేదీ వరకు జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. తక్కువ సమయంలోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు ఫలితాలను సోమవారం వెల్లడిం చనున్నారు.
Reverification Details:
మూల్యాంకనంలో ఎటువంటి తప్పిదాలకు ఆస్కా రం ఇవ్వొద్దని డీఈవోలకు స్పష్టమైన ఆదేశాలిచ్చామ న్నారు. అనుమానాలు నివృత్తి చేసుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈసారి ఆన్లైన్ విధానం తీసు కొచ్చామన్నారు. రీ వ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజు చెల్లించే విద్యార్థులకు ప్రత్యేక వెబ్ లింక్ ద్వారా వారి సెల్ఫోన్కు మూల్యాంకనం చేసిన జవాబు పత్రాన్ని పంపిస్తామన్నారు.
How To Check AP 10th Results 2024:
*BSEAP- bse.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
*10వ తరగతి (SSC) ఫలితాల ట్యాబ్‌పై క్లిక్ చేయండి
*అందించిన ఫీల్డ్‌లో మీ రోల్ నంబర్‌ను నమోదు చేయండి
*AP SSC ఫలితాలు 2024 స్క్రీన్‌పై కనిపిస్తుంది
*విద్యార్థులు తక్షణ సూచనల కోసం వారి AP SSC ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయాలి
AP 10th Results : Official Results
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.