TS 10వ తరగతి ఫలితాలు విడుదల: Official డేట్ | TS 10th Results 2024| TS SSC Results 2024

TS 10th Results 2024 Release Date:

ఏప్రిల్ నెలాఖరులోగా పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన పరీక్షలు ముగిసిన నెల రోజుల్లో ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం లక్ష్యంగా పెట్టుకు న్నది. శనివారంతో ప్రధాన పరీక్షలు ముగియగా, కొన్ని మైనర్ సబ్జెక్టులకు మంగళవారం వరకు జరుగుతాయి. శనివారం సాంఘికశాస్త్రం పరీక్షకు 4,94,068 మంది (99.64శాతం) హాజరు కాగా, 1,747 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల విధుల్లో నిర్ల క్ష్యంగా వ్యవహరించడంతో మహబూబాబాద్ జిల్లాలో ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారి, ముగ్గురు ఇన్విజిలేటర్లను పరీక్షల నుంచి తప్పించారు.

10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు వెబ్‌సైట్‌లో అందించిన Results లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా వారి స్కోర్‌లను పొందవచ్చు. TS SSC రిజల్ట్స్ 2024కి సంబంధించి Upto Date సమాచారాన్ని ఈ వెబ్సైటులో చూడవచ్చు.

Join Our Telegram Group

Receive TS 10th Results 2024 through SMS:

కొన్నిసార్లు TS SSC (10వ తరగతి) 2024 ఫలితాల వెబ్‌సైట్ Open కాకపోవచ్చు.
అటువంటి సందర్భాలలో, విద్యార్థులు వారి TS మనబడి 10th ఫలితాలను ఆఫ్‌లైన్‌లో SMS ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. ఈ క్రింది స్టెప్స్ ద్వారా TS 10th Results ను SMS ద్వారా పొందండి.

ఫోన్‌లో SMS అప్లికేషన్‌ను Open చేయండి

ఈ ఫార్మాట్‌లో Message టైప్ చేయండి: TS10ROLL NUMBER

56263కు పంపండి

తెలంగాణ SSC results 2024 అదే నంబర్‌కు SMSగా పంపబడుతుంది.

TS SSC Results For Re-Evaluation:

ధృవీకరణ మరియు రీకౌంటింగ్ ప్రక్రియ తర్వాత, బోర్డు జూలై 2024లో TS SSC రీ-ఎవాల్యుయేట్ ఫలితాన్ని విడుదల చేస్తుందని భావిస్తున్నారు.
విద్యార్థులు తమ వార్షిక ఫలితాలను యాక్సెస్ చేసిన విధంగానే వారి TS SSC ఫలితాలను 2024ని యాక్సెస్ చేయవచ్చు.

AP 10th రిజల్ట్స్ విడుదల : Official Date

Phonepe లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్

రైల్వేలో 4,660 Govt జాబ్స్ : 10th Pass

Google లో 12th అర్హతతో WFH జాబ్

How To Check TS 10th Resuts 2024:

తెలంగాణా 10th పరీక్షలు రాసిన అభ్యర్థులు వారి రోల్ నెంబర్ తో కింద ఇచ్చిన official వెబ్సైటులో మీ రోల్ నెంబర్ enter చేసి submit చేస్తే మీ రిజల్ట్స్ వెంటనే చూసుకోవచ్చు.

TS 10th Results : Official Website

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!