AP TET Results 2024 Released:
AP టెట్ పరీక్ష ఫిబ్రవరి 27 నుండి మార్చి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్దేశించిన పరీక్షా కేంద్రాలలో రెండు షిఫ్టులలో జరిగింది.
AP TET 2024 జవాబు కీ మరియు Response షీట్ 2024 మార్చి 5న జారీ చేయబడ్డాయి. అభ్యర్థులు Response Sheets మరియు సమాధానాల కీలపై అభ్యంతరాలను మార్చి 11 వరకు దాఖలు చేసే అవకాశం కల్పించారు.
AP DSC Exams & TET Results: Letter To E.C:
డీఎస్సీ నిర్వహణ, టెట్ ఫలితాల విడుదల ఎన్నికల కోడ్కు విరుద్ధమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అధి కారులకు పదోన్నతులు కల్పించడం, కొత్త నియామకాలూ కోడ్ ఉల్లంఘనే అవుతాయంటూ ఈ మేరకు కేంద్ర ఎన్ని కల కమిషనర్కు ఆదివారం ఆయన లేఖ రాశారు. “ఈ నెల 22, 23 తేదీల్లో సీఎస్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. దీంట్లో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరుతూ.. వివిధ శాఖలు పలు ప్రతి పాదనలు సిద్ధం చేశాయి. వీటిలో 30కిపైగా అంశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి” అని అచ్చెన్నా యుడు తెలిపారు. “ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వ హించింది. ఈ ఫలితాల వెల్లడి… 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్ష నిర్వహణను ఎన్నికల వరకు వాయిదా వేయాలి” అని అచ్చెన్నాయుడు కోరారు.
AP TET Results 2024 Date & Time:
టెట్ ఫలితాలపై విద్యా శాఖ క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని https://aptet.apcfss.in/ ప్రకటించింది. కాగా, షెడ్యూల్ ప్రకారం మార్చి 14నే రిజల్ట్స్ రావాల్సి ఉన్నా అధికారులు వెల్లడించలేదు. ఈలోపు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు వెల్లడిస్తామని తాజాగా ప్రకటించారు.
పాఠశాల విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ AP TET ఫలితాలను 2024 అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు 2024కి సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం ఈ ప్రత్యక్ష బ్లాగును తనిఖీ చేస్తూ ఉండండి.
How To Check AP TET Results 2024:
పరీక్ష యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – aptet.apcfss.in.
ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
హాల్ టికెట్/అడ్మిట్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.
‘Get Results’ బటన్‌పై క్లిక్ చేయండి.
APTET ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.
TET Results : Official Website
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.