Telangana Govt – 4,356 Jobs Notification 2024:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Telangana Government Office Of The Directorate Of Medical Education (TS DME) నుండి 4356 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Telangana Government Office Of The Directorate Of Medical Education (TS DME) నుండి విడుదలకావడం జరిగింది.
SSC GD 2024 ఫలితాలు విడుదల: డౌన్లోడ్
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 4,356 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 46 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC,EWS లకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
SSC GD 2024 ఆన్సర్ కీ విడుదల: డౌన్లోడ్
తెలంగాణా మీ సేవా కేంద్రాల్లో ఉద్యోగాలు: Apply
తెలంగాణా జిల్లా గ్రామ పంచాయతీ ఆఫీసర్ జాబ్స్
ఫుడ్ సేఫ్టీ dept 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్
10+2 అర్హతతో Jr.అసిస్టెంట్ ఉద్యోగాలు
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Medical MBBS విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹55,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 అప్లికేషన్ ఫీజు:
మీరు ఈ ఉద్యోగాలకు 12th మార్చి తేదీ నుండి 16th మార్చి తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.
👉 తెలంగాణా 4,356 ఉద్యోగాల భర్తీ:
తెలంగాణా ప్రభుత్వం నుండి విడుదలయిన 4,356 పోస్టులను ఈ నెల 16వ తేదీన రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూల ద్వారా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు. అన్ని మెడికల్ కాలేజీల్లో మార్చి 16న ఇంటర్వ్యూలు నిర్వహించి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తారు.
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు. ఒక్క ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు. ఒక్క ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది
SSC GD ఆన్సర్ కీ 2024 విడుదల: డౌన్లోడ్
👉 Notification PDF Paper Advertisement Official Website
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.