మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం | Telangana Mee Seva Kendra Recruitment 2024 | Latest Jobs In Telugu

By: Sivakrishna Bandela

On: March 13, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana Mee Seva Kendra Recruitment 2024:

మండలములలోని రెవెన్యూ గ్రామ పరిధిలో అర్హులైన అభ్యర్థుల నుండి వ్రాత పరీక్ష కొరకు దరఖాస్తులు స్వీకరించుట కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడమైనది. ఆసక్తిగల అభ్యర్థులు జిల్లా కలక్టర్ గారి కార్యాలయములో కార్యాలయముచే పొందుపరచిన నమూనా దరఖాస్తులో మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను.

దరఖాస్తులు స్వీకరించు తేది మరియు సమయం అభ్యర్థులు, దరఖాస్తులను ది: 11.03.2024 ఉదయం 10.30ల నుండి ది: 15.03.2024 సాయంత్రం 5-00 ల లోపు కార్యాలయ పని వేళలలో కలక్టర్ గారి కార్యాలయం AO గారికి సమర్పించవలెను.

క్రింద తెలుపబడిన వివరములతో జిల్లా కలక్టర్ గారి కార్యాలయము నందు దరఖాస్తు చేసుకొనవలెను.

SSC GD 2024 ఆన్సర్ కీ విడుదల: డౌన్లోడ్

Join Our Telegram Group

Fee Details:

అభ్యర్థులు, దరఖాస్తు మరియు సంబంధిత ద్రువపత్రములతో పాటు రూ.10,000/- లు డిమాండ్ డ్రాఫ్ట్ in favour of District e-Governance Society, Khammam పేరున సమర్పించి రసీదు పొందగలరు.

Application Imp. Dates:

అభ్యర్థులు, దరఖాస్తులను ది: 11.03.2024 ఉదయం 10:30 ల నుండి ది: 15.03.2024 సాయంత్రం 05:00 ల లోపు కార్యాలయ పని వేళలలో కలక్టర్ గారి కార్యాలయం పరిపాలనాధికారి (Administrative Officer) గారికి స్వయంగా మాత్రమే సమర్పించవలెను.

SSC GD Answer Key వచ్చేసింది: Download

తెలంగాణా జిల్లా పంచాయతీ ఆఫీసర్ Govt జాబ్స్: Apply

ఫుడ్ సేఫ్టీ Dept 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్: Apply

10+2 అర్హతతో Jr.అసిస్టెంట్ జాబ్స్ విడుదల: Apply

Infosys 56 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్: No Exam

Qualifications:

ఎ. దరఖాస్తు చేసుకొను అభ్యర్థి తప్పనిసరిగా ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండవలెను మరియు గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ పి.జి. డి.సి.ఎ. సర్టిఫికేట్ పొంది వుండవలెను.

బి. ఏజన్సీ ప్రాంతమైన గ్రామాలకు దరఖాస్తు చేసుకొను అభ్యర్థులు తప్పనిసరిగా ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన షెడ్యూల్డ్ తెగకు చెందిన వారై ఉండవలెను.

తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TS High Court Notification 2025 | Full Details

సి. మీసేవ కేంద్రం దరఖాస్తు చేసుకొనువారు సంబందిత రెవెన్యూ గ్రామమునకు / పట్టణమునకు మాత్రమే చెందిన వారు అయివుండవలెను.

డి. అభ్యర్థి వయస్సు (18) సంవత్సరముల నుండి (35) సంవత్సరముల మధ్యలో ఉండవలెను.

ఇ. ఇంతకుముందు నుండి కంప్యూటర్ సెంటర్ బ్రౌసింగ్ సెంటర్ నిర్వహిస్తున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును.

ఎఫ్. ఒకవేళ ఎటువంటి కంప్యూటర్ సెంటర్ బ్రౌసింగ్ సెంటర్ నిర్వహించని అభ్యర్థులు, వారి యొక్క ఆసక్తిని (అనగా, షాప్ రెంట్, కంప్యూటర్ తదితర వస్తువుల కొనుగోలుపై పెట్టుబడి చేయు విషయములో ) ఋజువు చేసుకొనవలెను.

Required Documents:

a. ఎస్.ఎస్.సి. మెమో, ఇంటర్మీడియట్ మెమో & డిగ్రీ మెమో & పట్టా జీరాక్స్ కాపీలు.

b. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎదైనా శిక్షణా కేంద్రము నుంచి కంప్యూటర్ పి.జి.డి.సి.ఎ ధృవీకరణ పత్రము.

c. జనన తేదీ ధృవీకరణ పత్రం (1989 తరువాత జన్మించినవారు మాత్రమే)

d. నివాస ధృవీకరణ పత్రం (సంబంధిత తహసిల్దార్ గారిచే ద్రువీకరించబడిన రెసిడెన్స్ సర్టిఫికేట్)

e. డిమాండ్ డ్రాఫ్ట్

F. దరఖాస్తుదారుడి 2 పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటోలు దరఖాస్తుతో

G. ఏజెన్సీ ప్రాంతంలో దరఖాస్తు చేయు అభ్యర్ధులు పై వాటితో అదనముగా సమర్పించవలసినవి షెడ్యూల్డ్ తెగ కుల ధృవీకరణ పత్రం ఏజెన్సీ ప్రాంత ధృవీకరణ పత్రం

h. దరఖాస్తుకు అనుబంధముగా సమర్పించబడిన ఆధార పత్రాలు అన్నిటిపై అధీకృత ధృవీకరణ (గెజిటెడ్ అటెస్టేషను) చేయించి జతపర్చవలెను.

I. పైన తెలుపబడిన వానిలో ఏ పత్రాలు జతచేయక పోయినా లేదా ఏ పత్రాలపై అధీకృత ధృవీకరణ (గెజిటెడ్ అటెస్టేషను) లేనియెడల, అట్టి దరఖాస్తులు స్వీకరించబడవు.).

J.ఈ నోటిఫికేషన్ ద్వారా స్వీకరించబడిన దరఖాస్తులు మాత్రమే పరిగణలోకి తీసుకొనబడును.

TGSRTC లో 10th అర్హతతో కండక్టర్ ఉద్యోగాలు విడుదల | TGSRTC Conductor Jobs Notification 2025 | Full Details

Exam Pattern & Syllabus:

Step 1: Objective Type Question Paper: 50 Marks

Syllabus:

1. Computer Fundamentals

2. Internet concepts.

3. Basic Hardware knowledge.

4. Logical Skills

5. MS Office Knowledge

6. Windows OS.

STEP-II:

After completion of objective type written exam, candidates will be shortlisted as decided by District Authority for Practical Exam. (50 Marks)

Syllabus:

1. Internet Browsing

2. File conversion (Word to PDF/JPG) etc.

3. MS Office (paragraph writing, excel formulas, Power point) etc.

తెలంగాణ అన్ని జిల్లాలవారికి 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | TS EMRS Jobs Notification 2025

4. Basic Hardware knowledge Windows OS.

STEP-III:

After completion of Practical exam, shortlisted candidates have to attend personal Interview as decided by District Authority.

SSC GD ఆన్సర్ కీ విడుదల: డౌన్లోడ్ చెయ్యండి

🔵 Notification & Application Form Official Website

Join Our Telegram Group

* ఇట్టి నోటిఫికేషన్ ఏ సందర్భంలో అయినా ఎటువంటి హెచ్చరిక లేకుండా మార్పు లేదా రద్దు చేయగల పూర్తి అధికారం కలెక్టర్ మరియు చైర్మన్, జిల్లా ఇ-గవర్నన్స్ సంస్థ, ఖమ్మం గారికి కలదు.

గమనిక :

1. ఈ నోటిఫికేషన్ తేదీ కన్నా ముందు ఏ కార్యాలయములో ఇవ్వబడిన ఏ విధమైన దరఖాస్తులు పరిగణలోకి తీసుకొనబడవు.

2. ఈ నోటిఫికేషన్ గడువు పూర్తి అయిన తరువాత ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు

3. ఈ మీసేవ కేంద్రం ఏర్పాటు చేయుటకు ఎటువంటి రిజర్వేషన్లు వర్తించవు.

4. ఏజెన్సీ ప్రాంతములో దరఖాస్తు చేసుకొను అభ్యర్థులు షెడ్యూల్ తెగలకు (S.T.) చెందినవారు మాత్రమే అర్హులు.

5. దరఖాస్తు తో పాటు D.D. ద్వారా చెల్లించిన రూ.10,000/- లు తిరిగి ఇవ్వబడవు. (Non-refundable).

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page