తెలంగాణా గ్రామ పంచాయతీల్లో 9,000 Govt జాబ్స్ నోటిఫికేషన్ | Latest Govt Jobs 2024 | Telangana 9000 Govt Jobs Notification 2024

Telangana 9,000 Govt Jobs Notification 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి తెలంగాణా అంగన్వాడీల్లో నుండి 9,000 Teacher, ఆయా, Helper పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చెయ్యడానికి పోస్టులను గుర్తించడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణా సంక్షేమ శాఖకు సంబందించిన అంగన్వాడీల్లో పోస్టుల భర్తీ చెయ్యడానికి ప్రభుత్వం 9000 పోస్టులను గుర్తించడం జరిగింది.

JOIN OUR TELEGRAM GROUP

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 9,000 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా త్వరలో విడుదలకాబోతోంది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

APPSC అటవీశాఖలో 839 FBO, FRO, FSO జాబ్స్: Apply

Tspsc నుండి 563 పోస్టులకు నోటిఫికేషన్: Apply

జిల్లా కోర్థులలో 10th అర్హతతో డైరెక్ట్ జాబ్స్: Apply

meesho లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 12th Pass విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹15,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 9,000 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వివరాలు:

రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. చిన్నారులు, గర్భిణులు, బాలింత లకు పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉపాధ్యాయ, సహాయకుల పోస్టు లను వెంటనే భర్తీ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 9 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. వీటిని వీలై సంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ చేస్తోంది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేస్తారు. మీ సొంత గ్రామంలోలోనే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా స్థానికంగా ఉన్న వివాహిత మహిళలకు 12th pass అయిన అర్హత ఉంటే, అందులో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా స్థానికంగా ఉన్న వివాహిత మహిళలకు 12th pass అయిన అర్హత ఉంటే, అందులో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా స్థానికంగా ఉన్న వివాహిత మహిళలకు 12th pass అయిన అర్హత ఉంటే, అందులో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.

👉 Notification Details PDF

JOIN OUR TELEGRAM GROUP

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!