Flipkart లో 50 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ | Flipkart Recruitment 2024 | Latest Jobs For Freshers 2024

Flipkart Recruitment 2024:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Flipkart నుండి Supply Chain Operations Academy భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Flipkart సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Supply Chain Operations Academy సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 12th Pass అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

AP సంక్షేమ శాఖ DCPU 12th అర్హతతో ఉద్యోగాలు: Apply

తెలుగులో పేపర్స్ రాసేవారు కావలెను: Apply

తెలంగాణా గ్రామ పంచాయతీలో 9,000 జాబ్స్ : Apply

Appsc అటవీశాఖలో 839 పోస్టులతో జాబ్స్: Apply

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవి:

(బేసిక్ స్పెక్) + మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్‌ఫోన్

ఆధార్ కార్డ్

పాన్ కార్డ్

బ్యాంక్ ఖాతా + పాస్‌పోర్ట్ సైజు ఫోటో

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ (డబుల్)

విద్యార్హత 10th + ITI / డిప్లొమా లేదా 12th

వయస్సు 18 – 57 మధ్య

చిరునామా రుజువు – అద్దె ఒప్పందం, బ్యాంక్ స్టేట్‌మెంట్, LPG బిల్లు, డ్రైవర్ల లైసెన్స్, ఓటర్ ID, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్, వాటర్ బిల్లు లేదా మొబైల్ బిల్లు)

పోర్టల్‌లో పేర్కొన్న స్థానాల జాబితా నుండి ఏదైనా ప్రదేశంలో OJT కోసం కనిపించే లభ్యత.
తుది నిర్ధారణ ట్రైనర్ లేదా ఫెసిలిటేటర్ ద్వారా తెలియజేయబడుతుంది (డిజిటల్ లెర్నింగ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత).

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵 Flipkart Jobs : Apply Online

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!