ఏది వదిలినా.. ఈ జాబ్స్ అస్సలు వదలొద్దు | Jobs For Freshers 2024 | ZOHO Recruitment 2024

ZOHO Recruitment 2024:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి ZOHO నుండి Software Developers Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి ZOHO సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Software Developers సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

AP One Stop Centers లో ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్: Apply

Cornerstone లో ట్రైనింగ్ ఇచ్చి ₹10LPA శాలరీ జాబ్స్: Apply

AP అంగన్వాడీ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల: Apply

AP ప్రభుత్వ 424 Govt జాబ్స్ నోటిఫికేషన్: Apply

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

  • కొత్త సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేయండి, పరీక్షించండి మరియు అమలు చేయండి
  • శుభ్రంగా మరియు సమర్థవంతమైన కోడ్‌ను వ్రాయండి
  • క్లౌడ్‌లో ఉత్పత్తి రూపకల్పన, అమలు మరియు నిర్మాణాన్ని మెరుగుపరచడానికి ఇంజనీర్ల శక్తివంతమైన బృందంతో కలిసి పని చేయండి
  • ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను పరిష్కరించండి, డీబగ్ చేయండి మరియు నిర్వహించండి
  • అప్లికేషన్‌లలో అభివృద్ధి చెందిన కార్యాచరణల నాణ్యత, పనితీరు మరియు వినియోగాన్ని పర్యవేక్షించండి
  • అప్లికేషన్‌లను నిర్వహించడానికి మరియు మెరుగుపరచడానికి ఉత్పత్తి నిర్వహణ బృందం, ఇతర డెవలపర్‌లు, డిజైనర్లు మరియు మద్దతు ప్రతినిధులతో సన్నిహితంగా పని చేయండి
  • కొత్త సాంకేతికతలు, ఫ్రేమ్‌వర్క్‌లు మరియు పరిస్థితులకు అనుగుణంగా ఉండే సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడటం
  • ఉత్పత్తి యొక్క నిరంతర అభివృద్ధిపై పని చేయడానికి సిద్ధంగా ఉండాలి

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹5LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵 ZOHO Jobs – Apply Online Official Website

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!