Deloitte Recruitment 2024:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Deloitte నుండి Analyst Trainee భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Deloitte సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Analyst Trainee సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు BE, BTECH, ME, MTECH, MCA అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.
మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 10th అర్హతతో డైరెక్ట్ జాబ్స్: Apply
Tophire లో పర్మినెంట్ WFH జాబ్స్ విడుదల: Apply
గ్రామీణ సహకార సంస్థలో 10th అర్హతతో జాబ్స్: Apply
అసెంబ్లీ, సచివాలయంలో 677 MTS ఉద్యోగాలు: Apply
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔵» మీరు చేయవలసిన వర్క్:
టెక్నాలజీ కన్సల్టింగ్‌లో నిర్దిష్ట సామర్థ్యాన్ని అందించండి
వ్యాపార అవసరాలు మరియు అవసరాలను అర్థం చేసుకోండి
సాంకేతిక/ఫంక్షనల్/ప్రాసెస్ డాక్యుమెంట్ సృష్టికి మద్దతు ఇవ్వండి మరియు సమర్థవంతమైన లైబ్రరీని నిర్వహించండి
పరిష్కారాలను రూపొందించండి, పరీక్షించండి మరియు బట్వాడా చేయండి
అప్లికేషన్ రూపకల్పనకు మద్దతు
సాంకేతిక వివరణల సృష్టికి బాధ్యత వహించండి
కోడ్, అభివృద్ధి మరియు యూనిట్ పరీక్షకు బాధ్యత వహించండి
పరీక్ష డేటా సృష్టి, టెస్ట్ స్క్రిప్ట్‌ల సృష్టి మరియు అమలుకు బాధ్యత వహించండి
మౌలిక సదుపాయాల కల్పన కార్యకలాపాలకు మద్దతు ఇవ్వండి
రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పుడు నిర్వచించిన ప్రక్రియలు మరియు సాధనాలకు కట్టుబడి ఉండండి
🔵» జీతం వివరాలు:
ట్రైనింగ్ లో నెలకు ₹25,000/- Stipend ఇస్తారు.
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹4LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.