తెలుగు వచ్చినవారికి WFH జాబ్స్ | Nxtwave Work From Home Jobs 2024 | Jobs For Freshers 2024

By: Sivakrishna Bandela

On: January 12, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telugu Work From Home Jobs 2024:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Nxtwave నుండి తెలుగు Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Nxtwave సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Events And Outreach Associate (Telugu) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

Wipro లో ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ ఇస్తారు: Apply

2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ ఇస్తారు | Indiamart Work From Home Jobs 2024 | Freejobsintelugu

Ap నేషనల్ హెల్త్ మిషన్ లో ఉద్యోగాలు: Apply

TSRTC లో 813 కండక్టర్ జాబ్స్ విడుదల: Apply

Cambly లో పార్ట్ టైం WFH జాబ్స్ : Apply

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

Beautiful young business woman or girl student seating in library with laptop and talking on phone in school or collage working in corporate office

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

Amazon లో కంటెంట్ రివ్యూ చేసే WFH జాబ్స్ | Amazon Work From Home Jobs 2024 | Freejobsintelugu

🔵» మీరు చేయవలసిన వర్క్:

ఈవెంట్ రిజిస్ట్రేషన్‌లను చేరుకోవడానికి మరియు నిర్దేశించిన ప్రాంతంలో విజయవంతమైన ఈవెంట్ అమలును నిర్ధారించడానికి ఆఫ్‌లైన్ లీడ్ జనరేషన్ ప్రచారాలకు నేరుగా బాధ్యత వహిస్తారు.

మా కంపెనీ ప్రోగ్రామ్‌లను ప్రోత్సహించడానికి ఔట్రీచ్ వ్యూహాలను రూపొందించండి మరియు అమలు చేయండి.
విద్యార్ధులు మరియు విద్యా భాగస్వాములలో అవగాహన పెంచండి మరియు కాబోయే పాల్గొనేవారి విభిన్న సమూహాన్ని ఆకర్షించండి.

ఈవెంట్ కార్యకలాపాల ద్వారా విద్యార్థులకు మార్గనిర్దేశం చేయండి, వారికి మా ఆఫర్‌ల గురించి ఖచ్చితమైన మరియు సహాయకరమైన సమాచారాన్ని అందించండి.

మార్కెట్ పరిశోధనను నిర్వహించండి, ఆఫ్‌లైన్ ఈవెంట్‌ల కోసం స్కౌట్ చేయండి మరియు ఈవెంట్ ఎంగేజ్‌మెంట్‌ను పెంచడానికి ట్రెండ్‌లు మరియు సంభావ్య అవకాశాలను గుర్తించడానికి పోటీదారుల విశ్లేషణ.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹5LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» ఎలా Apply చెయ్యాలి:

SBI లో 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ | SBI Life Mitra Recruitment 2024 | Freejobsintelugu

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵 Apply Online

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page