భారత ప్రభుత్వ సంస్థ ద్వారా 12th అర్హతతో WFH జాబ్స్ | IISC Work From Home Jobs 2024 | Jobs For Freshers 2024

Telugu Work From Home Jobs 2024:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Indian Institute Of Science నుండి 12th అర్హతతో తెలుగు Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Indian Institute Of Science – IISC సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Telugu Work From Home Jobs సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 12th Pass అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

TSRTC లో 813 కండక్టర్ జాబ్స్ విడుదల: Apply

Indiamart లో 7 రోజులు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్: Apply

SBI లో 10th వారికి 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్: Apply

Infosys లో 100% Genuine డేటా ఎంట్రీ జాబ్స్: Apply

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

టాపిక్‌ల సెట్ మీకు ఇవ్వబడుతుంది మరియు ఇచ్చిన సెట్‌ను చదవడం, అర్థం చేసుకోవడం మరియు పరిచయం చేసుకోవడం పని.

వ్యవసాయం, ఆర్థిక మరియు సాధారణ డొమైన్‌లలోని అంశాలు.

మీరు ఎంచుకున్న భాష యొక్క స్థానిక మాండలికంలో వ్యక్తులతో (స్నేహితులు, బంధువులు మొదలైనవి) సంభాషించాలి/ మాట్లాడాలి.

రికార్డింగ్‌లు ఆ మాండలికంలో ఖచ్చితంగా లిప్యంతరీకరించబడాలి మరియు రికార్డింగ్‌లు మరియు లిప్యంతరీకరణ రెండింటినీ సమర్పించాలి.

ఆసక్తిగల అభ్యర్థి పైలట్ టాస్క్ ద్వారా వెళ్లాలి మరియు వారు దొరికితేనే ఉద్యోగానికి ఎంపిక చేయబడతారు

సంతృప్తికరంగా నిర్వహిస్తారు

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹30,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵 Apply Online Notification PDF

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

3 thoughts on “భారత ప్రభుత్వ సంస్థ ద్వారా 12th అర్హతతో WFH జాబ్స్ | IISC Work From Home Jobs 2024 | Jobs For Freshers 2024”

Leave a Comment

error: Content is protected !!