Telangana Volunteer Jobs 2024:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి తెలంగాణాలో నుండి 34,694 పోస్టులతో Volunteer Jobs భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణా ప్రభుత్వం నుండి త్వరలో విడుదలకావడం జరుగుతుంది.
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 34,694 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా త్వరలో విడుదల చేస్తారు.
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35/42 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
Groww లో పర్మినెంట్ WFH జాబ్స్ విడుదల: Apply
SAIL లో 10TH అర్హతతో Govt జాబ్స్ విడుదల: Apply
Techmahindra లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్: Apply
ఏపీలో DEO, ఆయా, వాచ్మెన్ ఉద్యోగాలు : Apply
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
🔥 వాలంటీర్స్ రిక్రూట్మెంట్ వివరాలు(పేపర్ అప్డేట్):
ఆంధ్రప్రదేశ్లో అమలువుతున్న విధంగా తెలంగాణాలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థను ఆవిష్కరించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎన్నికలకు ముందు కూడా ఈ విషయాన్ని ప్రజాక్షేత్రంలో ప్రకటించిన రేవంత్.. మరింత మెరుగైన పరిపాలనకు ఈ వ్యవస్థ అవసరమని భావిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తలెత్తిన అస్తవ్యస్త పరిస్థితులను, ప్రతిపక్ష పార్టీలు సృష్టించిన గందరగోళ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలో ప్రతి గ్రామంలో బూత్ వాలంటీర్లను నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు, వాటి ఫలితాలను నిజమైన అర్హులకు అందేలా చూడడం, పాదర్శక పాలనా వ్యవస్థను అందించడం లాంటి బాద్యతలను క్షేత్రస్థాయిలో నిర్వర్తించేందుకు మొత్తం 34,694 మంది బూత్ వాలంటీర్లను నియమించడానికి సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారులను తొలగించిన నేపథ్యంలో పర్యవేక్షణ లోపించినట్లు గుర్తించి, ఆ స్థానాన్ని భర్తీ చేసే దిశగా మరింత మందితో వాలంటీర్ల వ్యవస్థను ఆవిష్కరించ నున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో ఇంటింటికీ ఫలితాలు అందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థద్వారా నిధుల దుర్వినియోగం జరగకుండా అక్కడి ప్రభుత్వం కట్టడి చేయ గలిగింది. తెలంగాణాలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన దుబారా వ్యయాన్ని దృష్టిలో పెటుకుని వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పటిష్టమైన పర్యవేక్షణ చేయవచ్చు నని తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో పార్టీకోసం నిబద్ధతతో పనిచేస్తున్న క్రియాశీల కార్యకర్తలకు పని కల్పించిట్లు అవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెటుకుని బూత్ వాలంటీర్ల పాత్ర, పనితీరుపై విధివిధానాలపై ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. సంక్రాంతి పండగ తర్వాత ఈ అంశంపై సీఎం రేవంత్ మరోసారి సమీక్షనిర్వహించి ప్రకటించే అవకాశాలు కలిపిస్తున్నాయి.
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹5,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 అప్లికేషన్ ఫీజు:
ఈ ఉద్యోగాలకు సంబందించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇంకా మొదలు కాలేదు. త్వరలో లో 34,694 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తెలంగాణా ప్రభుత్వం విడుదల చేస్తుంది.
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
ఈ ఉద్యోగాలకు సంబందించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇంకా మొదలు కాలేదు. త్వరలో లో 34,694 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తెలంగాణా ప్రభుత్వం విడుదల చేస్తుంది.
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు…..
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
ఈ ఉద్యోగాలకు సంబందించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇంకా మొదలు కాలేదు. త్వరలో లో 34,694 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తెలంగాణా ప్రభుత్వం విడుదల చేస్తుంది.
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.
Hello sir…. I want This job sir please give me once chance sir I’m complete Intermediate sir All subjects is passed sir…!
Hello Sir….
I Want This Job .
Please Gave Me One Chance To Me Sir.
Sir I Will Prove This Job.
And I Am Complete Intermediate Sir.
Sir Please Once Gave Me Chance Sir. ।
Thank You Sir