అన్ని జిల్లాలవారికి సాగర మిత్ర ఉద్యోగాలు | AP Sagara Mithra Jobs Notification 2023 |Latest Jobs In Telugu

By: Sivakrishna Bandela

On: December 17, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి AP PMMSY నుండి సాగర మిత్ర పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి AP మత్స్య శాఖ నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 24 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 10వ తరగతి అర్హతతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP WCD Notification 2026 | Full Details

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

Sony 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ ఇస్తారు: Apply

ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష లేకుండా క్లర్క్, అటెండర్ జాబ్స్: Apply

AP మినరల్ డెవలప్మెంట్ Dept లో Govt జాబ్స్: Apply

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు డిగ్రీలోని పలు విభాగాల్లో విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లా కోర్టుల నుండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల @| AP District Court Jobs Notification 2026 | Full Details

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹15,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు December 16th తేదీ నుండి December 21st తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా అప్లికేషన్ పెట్టుకున్నవారికి ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తారు

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా అప్లికేషన్ పెట్టుకున్నవారికి ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తారు

AP జిల్లా కోర్టులో ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Notification 2026 | Full Details

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా అప్లికేషన్ పెట్టుకున్నవారికి ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తారు

👉 Notification & Application PDF

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page