TCS Recruitment 2023:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి TCS నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
Join Our Telegram Group : Click Here
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి TCS సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు TCS BPS Hiring 2024 కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు B. Com, BA, BAF, BBI, BBA, BBM, BMS, BSc (Maths, Physics, Chemistry, Botany, Zoology) అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.
మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔥 అటవీ శాఖలో 10th అర్హతతో Govt జాబ్స్: Apply Link
🔥 పర్మినెంట్ WFH జాబ్స్ విడుదల: ₹30,000/- జీతం: Apply Link
🔥 6,418 పోస్టులతో మీ సొంత జిల్లాలో జాబ్ : Apply Link
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔵» Backlogs, Study Gap Details:
పరీక్షకు హాజరయ్యే సమయంలో ఒక యాక్టివ్ బ్యాక్లాగ్ (కోర్సు నిర్ణీత వ్యవధిలోపు క్లియర్ చేయబడుతుంది)గ్యాప్ / ఎడ్యుకేషన్‌లో బ్రేక్: TCS దరఖాస్తు ఫారమ్‌లో ఏదైనా ఉంటే విద్యలో ఖాళీలను ప్రకటించడం తప్పనిసరి.
అత్యున్నత విద్యార్హత వరకు మొత్తం అకడమిక్ గ్యాప్ 24 నెలలు మించకూడదు.
సంబంధిత డాక్యుమెంట్ ప్రూఫ్, వర్తించే విధంగా, విద్యలో ఖాళీల కోసం తనిఖీ చేయబడుతుందివిద్యార్థులు ప్రాజెక్ట్ అవసరాలను బట్టి రొటేషనల్ నైట్ షిఫ్ట్‌లలో 24 x 7 పని వాతావరణంలో సౌకర్యవంతంగా పని చేయాలి.
TCS ఎంపిక ప్రక్రియ యొక్క వివిధ దశలలో అర్హత తనిఖీలు చేస్తుంది. ఒక విద్యార్థి అనర్హుడని గుర్తించినట్లయితే / ఏదైనా సమాచారం తప్పుగా సూచించబడితే అభ్యర్థిత్వం యొక్క అనర్హతకి దారి తీస్తుంది.
అనుభవం – ఈ పాత్ర ‘ఎంట్రీ లెవల్ రిక్వైర్మెంట్’ కోసం ఉద్దేశించబడినందున, విద్యార్థులకు ఎలాంటి ముందస్తు అనుభవం ఉండదని భావించబడుతోంది.
🔵» జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔥Important Note:
మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.