Byjus Work From Home Jobs 2023:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Byjus నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
🔵 Infosys లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ – Apply Link
» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Byjus సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Business Development Associate (BDA) ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ఏదైనా డిగ్రీ / PG అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.
మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
» మీరు చేయవలసిన వర్క్:
• మీరు సంస్థ, మా ఉత్పత్తులు మరియు కస్టమర్‌లతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనే విషయాల గురించి బాగా తెలుసుకుంటారు.
● మీరు ఈ దశలో వివిధ కార్యకలాపాలలో పాల్గొంటారు & మీరు వేర్వేరు వ్యవధిలో కఠినంగా మూల్యాంకనం చేయబడతారు.
• ఈ కాలంలో, మీరు జ్ఞానాన్ని పొందుతారు, మీ సేల్స్ నైపుణ్యాన్ని సాధన చేయడానికి ఒక ప్లాట్‌ఫారమ్ అలాగే మా అనుభవజ్ఞులైన ఫెసిలిటేటర్‌ల బృందం నుండి మీ సామర్థ్యాలను మెరుగుపరచడానికి అభిప్రాయాన్ని పొందుతారు.
• ఈ 5 రోజులు పూర్తిగా మీ అభ్యాసంపై పెట్టుబడి పెట్టబడతాయి మరియు ఈ కాలంలో ఎటువంటి వేతనం అందించబడదు.
» జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు 4 వారాల ట్రైనింగ్ లో 18000 Stipend తో పాటు Allownaces కూడా ఇస్తారు.
ట్రైనింగ్నె తర్వాత మీకు ₹8LPA/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
» Online ఇంటర్వ్యూ Conduct చేస్తారు
» డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
» Important Links Given Below:
Apply Link: Click Here