AP అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2024 | AP Anganwadi Jobs Notification 2024 | Govt Jobs 2024

AP Anganwadi Jobs 2024: ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ పంచాయితీల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులభర్తీకి స్థానిక మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. 7th లేదా 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇతర గ్రామాలు, ఇతర జిల్లాల వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. కడప జిల్లాలోని స్థానిక గ్రామ పంచాయతీలోని మహిళలు … Read more

10th అర్హతతో 39,000+ పోస్టులకు నోటిఫికేషన్ | SSC GD Notification 2024 | Freejobsintelugu

SSC GD Notification 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 39,481 పోస్టులతో 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. BSF, CISF, CRPF, SSB, ITBP, NCB వంటి పలు కేంద్ర బలగాల్లో పని చెయ్యడానికి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 18 నుండి 23 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు Online లో దరఖాస్తులు చేసుకోవాలి. ఉద్యోగాల ప్రకటన పూర్తి సమాచారం చూసి వెంటనే … Read more

DRDO లో కొత్త ఉద్యోగాల భర్తీ | DRDO Recruitment 2024 | Freejobsintelugu

DRDO Recruitment 2024: డిఫెన్సె రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఆర్గనైజషన్ (DRDO) కు సంబందించిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒక సంవత్సరం కాలంపాటు అప్రెంటీస్ లుగా పని చెయ్యాలి. డిప్లొమా, డిగ్రీలో అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కటే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. పోస్టులవారీగా … Read more

తెలంగాణా జిల్లా కోర్టు ఉద్యోగాలు విడుదల | Telangana District Court Jobs Notification 2024 | Freejobsintelugu

Telangana District Court Jobs Notification 2024: తెలంగాణాలోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి కాంట్రాక్టు పద్దతిలో ఓని చెయ్యడానికి సంబందించి 7th, 10th, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల కోసం అధికారికంగా ఆఫీస్ అసిస్టెంట్ / క్లర్క్, ఆఫీస్ ప్యూన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి ఉద్యోగాలు … Read more

తెలంగాణా విద్యుత్ శాఖలో 3,000 ఉద్యోగాలు భర్తీ | Telangana Electrical Department Notification 2024 | Freejobsintelugu

Telangana Electrical Department Notification 2024: తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 3,000 పోస్టుల భర్తీకి వచ్చే నెల అక్టోబర్ లో రిక్రూట్మెంట్ చెయ్యడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన ఎలక్ట్రికల్ శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖలో 3,000 పోస్టుల భర్తీ అనుమతి ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, లైన్ మ్యాన్ వంటి పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ … Read more

మెట్రో రైల్వేలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు | Metro Railway Recruitment 2024 | Freshjobsindia

Metro Railway Recruitment 2024: రైల్వే శాఖకు సంబందించిన ఢిల్లీ మెట్రో రైల్వేలో కాంట్రాక్టు పద్దతిలో పరీక్ష లేకుండా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే విధంగా 13 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, 12th, ITI, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. సూపర్వైసర్, టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 3 సంవత్సరాలపాటు ట్రైనింగ్ ఉంటుంది. పూర్తి ఉద్యోగాల ప్రకటన చూసి అప్లికేషన్స్ పెట్టుకోండి. పోస్టులవారీగా ఖాళీలు, అర్హతలు: • సూపర్వైసర్ (PST): 04 … Read more

ప్రభుత్వ కళాశాలలో 10th అర్హతతో Govt జాబ్స్ | MANUU Recruitment 2024 | Freejobsintelugu

MANUU Recruitment 2024: హైదరాబాద్ లోని మౌలానా అజాద్ ఉర్దూ యూనివర్సిటీ నుండి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకోసం గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగ ప్రకటనలో వర్క్ షాప్ అటెండర్, లైబ్రరీ అటెండర్, లోయర్ డివిజన్ క్లర్క్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. 10th, 10+2 అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కటే రాత పరీక్ష నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. పూర్తి … Read more

ఫుడ్ డిపార్ట్మెంట్ లో 10త అర్హతతో 345 Govt జాబ్స్ | BIS Notification 2024 | Freejobsintelugu

BIS Notification 2024: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నుండి 345 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2 లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఇతర పోస్టులతో ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 9వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ మధ్యన ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకువాలి. BIS ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన పూర్తి వివరాలు … Read more

తెలంగాణాలో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs 2024 | Freejobsintelugu

Telangana Outsourcing Jobs 2024: తెలంగాణాలోని మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ వారు అవుట్ సోర్సింగ్ విధానంలో 07 రకాల పోస్టులను భర్తీ చెయ్యడానికి అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. MLHP, DEO Cum అకౌంటెంట్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్, సపోర్ట్ స్టాఫ్, మెడికల్ ఆఫీసర్, SNO పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేసి సొంత జిల్లాలో పోస్టింగ్ ఇస్తారు. 10th, … Read more

యూనియన్ బ్యాంక్ లో 570 ఉద్యోగాలు | Union Bank Of India Notification 2024 | Freejobsintelugu

Union Bank Of India Notification 2024: ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైనటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు మొత్తం 25 రాష్ట్రాల్లో 570 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకునే రాష్ట్రానికి సంబందించిన లోకల్ భాష చదవడం, రాయడం, మాట్లాడటం, అర్ధ చేసుకోవడం వచ్చి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం అవసరం లేదు, ఇంటర్వ్యూ లేకుండా రాత … Read more

error: Content is protected !!