TTD అన్న ప్రసాదం ట్రస్ట్ బోర్డులో ఉద్యోగాలు | TTD SLSMC Recruitment 2024 | Latest Jobs In Telugu
TTD Trust Recruitment 2024: Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి TTD SLSMC (Sri Lakhsmi Srinivasa Manpower Coporation) నుండి 06 Assistant, Officer పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి. 👉 ఈ ఉద్యోగాలను విడుదల … Read more