Apply చేసిన వెంటనే Call చేస్తారు | Concentrix Recruitment 2024 | Jobs For Freshers 2024

By: Sivakrishna Bandela

On: February 2, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Concentrix Recruitment 2024:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి concentrix నుండి Representative Operations భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Concentrix సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Representative, Operations సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

AP 10వ తరగతి ఫలితాలు ఏప్రిల్ 25 లేదా 26న విడుదల | AP 10th Results 2026 Release Date

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 12th / Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

TS వ్యవసాయ శాఖలో ఒక్క రోజులో జాబ్ ఇస్తారు: Apply

Amazon లో 10th అర్హతతో ఉద్యోగాలు: Apply

రైల్వేలో 2,860 ఉద్యోగాలు విడుదల : Apply

HDFC లో 10TH అర్హతతో ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్: Apply

AP 10th/SSC Supplememtary Exams 2025 Results: Check Results @bse.ap.gov.in/

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

  1. ఉద్యోగం యొక్క స్వభావం టెక్స్ట్, పిక్చర్, వీడియో మొదలైనవాటిని కలిగి ఉన్న స్పష్టమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయడాన్ని కలిగి ఉంటుంది.
  2. ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేయబడిన కంటెంట్ యొక్క కంటెంట్ క్యూరేషన్, మోడరేషన్ & రివ్యూ ఇందులో ఉంటుంది.
    హింస, తీవ్రవాదం, అశ్లీలత & అల్ట్రా గ్రాఫిక్‌లతో పాటు మతపరమైన, లైంగిక, సామాజిక ఆలోచనా ప్రక్రియ లేదా ప్రవర్తనలకు మద్దతునిచ్చే లేదా వ్యతిరేకించే అనేక రకాల కంటెంట్‌తో పాటు & వాటికి మాత్రమే పరిమితం కాకుండా ఏదైనా దుర్వినియోగాన్ని కనుగొనడానికి నివేదించబడిన కంటెంట్‌ని సమీక్షించాల్సి ఉంటుంది.
  3. ఇది ప్రకృతిలో సున్నితమైన కంటెంట్‌ను సమీక్షించడాన్ని కలిగి ఉంటుంది మరియు సమీక్షించబడిన కంటెంట్ మా క్లయింట్ సేవా నిబంధనలను ఉల్లంఘిస్తోందా లేదా అనే దానిపై దృష్టి పెట్టాలి

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

AP POLYCET 2025 Rank vs College vs Branch: మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది: వెంటనే తెలుసుకోండి

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵 Concentrix Apply Link 1 Apply Link 2

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page