TCS లో మీకు Backlogs, స్టడీ గ్యాప్ ఉన్న జాబ్స్ | TCS Smart Hirinig 2023 | Latest Jobs In Telugu

By: Sivakrishna Bandela

On: December 3, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి TCS ( Tata Consultancy Services) నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి TCS సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Goup

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు TCS Smart Hirinig కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

AP 10th/SSC Supplememtary Exams 2025 Results: Check Results @bse.ap.gov.in/

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు డిగ్రీలోని పలు విభాగాల్లో అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

రైల్వేలో పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 257 పోస్టుల భర్తీ: Apply

AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ 250+ పోస్టుల భర్తీ: Apply

రేషన్ షాపుల్లో అసిస్టెంట్ గ్రేడ్-3 ఉద్యోగాలు: Apply

వ్యవసాయ శాఖలో 10th అర్హతతో జాబ్స్ : Apply

AP POLYCET 2025 Rank vs College vs Branch: మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది: వెంటనే తెలుసుకోండి

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» TCS పరీక్ష ఎలా జరుగుతుంది:

ఇది ఇన్-సెంటర్ పరీక్ష అని దయచేసి గమనించండి.దయచేసి సంబంధిత కేంద్రాలలో సీట్ల కేటాయింపు ‘ఫస్ట్-కమ్-ఫస్ట్ సర్వ్’ ప్రాతిపదికన ఉంటుందని, అందువల్ల మీకు ఇష్టమైన పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవడానికి వీలైనంత త్వరగా నమోదు చేసుకోవడం మరియు దరఖాస్తు చేసుకోవడం ముఖ్యం. సీట్లు నిండిన తర్వాత ప్రాధాన్య నగరం ఎంపిక పరిమితం చేయబడుతుంది (ఇప్పటికే సీట్లు నిండినట్లయితే మీరు మీ ప్రాధాన్య నగరాన్ని ఎంచుకోలేరు).

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» ఎలా Apply చెయ్యాలి:

AP POLYCET 2025 Final Results | Download Scorecard & Results Now

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵 Apply Online: Official Website

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page