HP Recruitment 2023:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి HP నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
Join Our Telegram Group : Click Here
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి HP సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Renew Solutions Communication and Content Manager సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔥 HP కంపెనీ జాబ్స్ Full డీటెయిల్స్ & Apply : Click Here
🔥 Revolut India డైరెక్ట్ WFH జాబ్స్ : Apply Link
🔥 Paytm లో పరీక్ష లేకుండా WFH జాబ్స్ : Apply Link
🔥 Zomato లో 10th అర్హతతో జాబ్స్: Apply Link
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.
మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔥 Income Tax Dept 10th అర్హతతో Govt జాబ్స్ : Apply Link
🔥 DRDO లో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు : Apply Link
🔥 TS లోని ప్రభుత్వం పాఠశాలలో 10th అర్హతతో జాబ్స్:Apply
🔵» మీరు చేయవలసిన వర్క్:
-సంస్థ యొక్క లక్ష్యాలు మరియు లక్ష్య ప్రేక్షకులతో సమలేఖనం చేయబడిన సమగ్ర కమ్యూనికేషన్ వ్యూహాన్ని అభివృద్ధి చేయండి మరియు అమలు చేయండి.
-మా వ్యాపార ప్రణాళికలు మరియు విలువ ప్రతిపాదనలను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి బలవంతపు మరియు ఆకర్షణీయమైన కంటెంట్‌ను సృష్టించండి.
-ప్రజెంటేషన్లు, నివేదికలు, పత్రికా ప్రకటనలు, బ్లాగ్ పోస్ట్‌లు మరియు సోషల్ మీడియాతో సహా పరిమితం కాకుండా వివిధ కమ్యూనికేషన్ ఛానెల్‌ల కోసం స్పష్టమైన, సంక్షిప్త మరియు ఒప్పించే సందేశాలను రూపొందించండి.
-ఎగ్జిక్యూటివ్ టీమ్‌తో సన్నిహితంగా సహకరించండి, వారి దృష్టి, లక్ష్యాలు మరియు ప్రాధాన్యతలను అర్థం చేసుకోండి మరియు వాటిని ప్రభావవంతమైన కమ్యూనికేషన్ మెటీరియల్‌లుగా అనువదించండి.
🔵» జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹8LPA-₹12LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔥 HP కంపెనీ జాబ్స్ Full డీటెయిల్స్ & Apply : Click Here
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.