Deloitte Part Time/Full Time Jobs:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Deloitte నుండి Part Time / Full Time Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
Join Our Telegram Group : Click Here
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Deloitte సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔥 Deloitte పార్ట్ టైం జాబ్స్ ఫుల్ డీటెయిల్స్ : Click Here
🔥 HCL లో 12th అర్హతతో ఉద్యోగాలు: Apply Link
🔥 Chegg 5 రోజుల్లో సెలక్షన్ చేసి WFH జాబ్: Apply Link
🔥 Rubrik 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link
🔥 Phonepe లో తెలుగువారికి డైరెక్ట్ జాబ్స్ : Apply Link
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Engagement Associate Part Time / Full Time కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.
మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
🔵» మీరు చేయవలసిన వర్క్:
ఆర్థిక నివేదికల యొక్క అధిక-నాణ్యత ఆడిట్ల పంపిణీలో భాగంగా ఎంచుకున్న పరిపాలనా కార్యకలాపాలను నిర్వహించడం.
స్థానిక అకౌంటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలు మరియు సంస్థల కోసం అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలు నిర్వహించబడతాయి;
వీటిలో ఉన్నాయి మరియు ఇది జాబితా సమగ్రమైనది కాదు:
డెలాయిట్ పాలసీలు మరియు ప్రొసీజర్లలో పని చేసేలా ప్రొసీజర్స్ మరియు క్లయింట్ ఫైల్ మేనేజ్మెంట్ను సపోర్టింగ్ క్లయింట్ తీసుకుంటుంది.
బిల్లింగ్ నిర్వహించడం, బడ్జెట్ సమీక్షలు మరియు ప్రాజెక్ట్ ఫైనాన్స్‌ల విశ్లేషణను ఖచ్చితంగా పూర్తి చేయడం.
🔵» జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹30,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
✅️ Deloitte పార్ట్ టైం జాబ్స్ ఫుల్ డీటెయిల్స్ & Apply Link : Click Here
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.