Sainik School Jobs Notification 2026:
తమిళనాడులోని అమరావతి నగర్ లో ఉన్న సైనిక్ స్కూల్ నుండి 17 వార్డ్ బాయ్స్, మాట్రోన్, MTS ఉద్యోగాలను రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగి 21 నుండి 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫుడ్ సూపర్ ఏం తో పాటు ఉండడానికి వసతి కూడా కల్పిస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తులు సబ్మిట్ చేయండి.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు:
సైనిక్ స్కూల్ నుండి విడుదలైన ప్రభుత్వ మరియు కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం చూడండి.
- సంస్థ పేరు: సైనిక్ స్కూల్, అమరావతి నగర్, తమిళనాడు
- మొత్తం పోస్టులు: 17
- పోస్టుల పేర్లు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మాట్రోన్, వార్డ్ బాయ్స్
- అర్హతలు: పదో తరగతి లేదా ఇంటర్మీడియట్
- వయస్సు : 21 నుండి 50 సంవత్సరాలు
- ఆఖరి తేదీ : మార్చి 31, 2026
విద్యార్హతలు :
సైనిక్ పాఠశాల నుండి విడుదలైన 17 ప్రభుత్వ మరియు కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు పదో తరగతి అర్హత లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో అర్హతలు కలిగిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
ఎంత వయస్సు ఉండాలి?:
21 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పురుషులు మరియు మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ₹500 రూపాయలు ఫీజు చెల్లించాలి. ₹200/- SC, ST అభ్యర్థులు ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా PRINCIPAL, SAINIK SCHOOL, AMARAVATHINAGAR పేరు మీద చెల్లించవలెను.
శాలరీ :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు 18 వేల నుండి 25 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్:
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి క్రింది విధంగా సెలక్షన్ ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
- రాత పరీక్ష నిర్వహిస్తారు
- సర్టిఫికెట్ల పరిచయంలో ఉంటుంది
- మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు
ఎలా అప్లై చేయాలి:
నోటిఫికేషన్ లోని అర్హతలు కలిగిన వారు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారంలను డౌన్లోడ్ చేసుకొని వెంటనే దరఖాస్తులు చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు మరియు లింక్స్:
ప్రభుత్వ పాఠశాలల నుండి విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసం ఆ వెబ్సైట్ని సందర్శించండి.