తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

By: Sivakrishna Bandela

On: March 6, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana Municipal Corporation Jobs 2026:

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో తాత్కాలిక విధానంలో 26 పోస్టులను భర్తీ చేయడం కోసం అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిగ్రీ అర్హత కలిగి, నిమిషానికి 25 నుండి 30 పదాల వేగంతో టైపింగ్ అనుభవం ఉండి, MS ఆఫీసులో పరిజ్ఞానం కలిగి, డిజిటల్ మరియు మొబైల్ అప్లికేషన్స్ లో అవగాహన కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి పరీక్ష మరియు ఫీజు లేకుండా స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఇప్పుడు చూడండి.

నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు:

తెలంగాణలోని మున్సిపల్ కార్యాలయంలో పనిచేయడానికి విడుదలైన ఉద్యోగాల సమాచారం క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు తెలంగాణ మున్సిపల్ డిపార్ట్మెంట్
పోస్టుల పేర్లు టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్
మొత్తం పోస్టులు 26
వయస్సు 18 నుండి 44 సంవత్సరాలు
ఆఖరి తేదీ మార్చి 9, 2026
ఎంపిక విధానంపరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక

ఉద్యోగాల అర్హతలు:

తెలంగాణ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన 26 కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిగ్రీ అర్హత కలిగి, 25 నుండి 30 పదాలు నిమిషానికి టైప్ చేయగలిగేటువంటి టైపింగ్ స్కిల్స్ ఉన్నవారు, అలాగే ఎమ్మెస్ ఆఫీస్ లో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యతనిస్తూ భర్తీ చేస్తారు

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు తెలంగాణలోని అన్ని జిల్లాల వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీ ఓబీసీ అభ్యర్థులకు వయో పరిమితులు ఐదు సంవత్సరాలు వరకు సడలింపు కూడా ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు అన్ని కేటగిరి అభ్యర్థులు ఉచితంగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు

ఎంత శాలరీ ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు 25000/- మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18000 జీతాలు చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్:

మున్సిపల్ కార్యాలయం నుండి విడుదలైన ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో గడువులోగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి
  2. అప్లై చేసుకున్న వారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు
  3. ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు ఉండదు
  4. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు

కావలసిన సర్టిఫికెట్స్:

అప్లికేషన్ పెట్టుకునే వారు అప్లికేషన్ ఫారంతో పాటు ఈ క్రింది డాక్యుమెంట్లను కూడా పంపించవలెను.

  • అభ్యర్థులు దరఖాస్తును (బయో డేటా ను), విద్యార్హత ధ్రువపత్రాలు, మీ యొక్క అను బవం కలిగిన ధ్రువపత్రాలు, 02 పోటోలు, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రము అన్ని జతకలిపి 02 సెట్ల జిరాక్స్ కాపీలను కలిపి పంపించవలెను.

అప్లికేషన్ పంపించవలసిన అడ్రస్:

లొకేషన్ : వికారాబాద్ మునిసిపాల్ ఆఫీసులో అప్లికేషన్ ఫారం మరియు ఇతర సర్టిఫికెట్లను సబ్మిట్ చేయవలెను.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ అని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే దరఖాస్తులను సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు మరియు లింక్స్:

నోటిఫికేషన్Download
అప్లికేషన్ సబ్మిట్ ఆఖరి తేదీ మార్చి 9, 2026

తెలంగాణ ప్రభుత్వం నుండి విడుదల అయ్యే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page