ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

By: Sivakrishna Bandela

On: March 6, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Welfare Dept Notification 2026:

ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న మహిళాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి 14 పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడం కోసం అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఇందులో మల్టీపర్పస్ స్టాప్, ఆఫీస్ అసిస్టెంట్, కేస్ వర్కర్స్, సెక్యూరిటీ గార్డ్, సెంటర్ అడ్మినిస్ట్రేటర్, పారామెడికల్ పర్సనల్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా డిప్లమా లేదా డిగ్రీ అర్హత కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలి. 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎటువంటి ఫీజు మరియు రాత పరీక్ష లేకుండా అర్హతలు మరియు అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూద్దాం.

నోటిఫికేషన్ లోని ముఖ్యమైన సమాచారం:

ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలైన కాంట్రాక్టు ఉద్యోగాల సమాచారం క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు ఆంధ్ర ప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ
పోస్టుల పేర్లుమల్టీపర్పస్ స్టాప్, ఆఫీస్ అసిస్టెంట్, కేస్ వర్కర్స్, సెక్యూరిటీ గార్డ్, సెంటర్ అడ్మినిస్ట్రేటర్, పారామెడికల్ పర్సనల్
మొత్తం పోస్టులు14
ఆఖరి తేదీ మార్చి 9, 2026
అర్హతలు పదవ తరగతి లేదా డిప్లమో
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

ఆంధ్రప్రదేశ్లోని మహిళా అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలైన 14 కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు పదో తరగతి లేదా డిప్లమా లేదా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవాలి. అనుభవం ఉన్నవారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది.

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఎంత వయస్సు ఉండాలి?:

25 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కూడా కల్పిస్తారు.

అప్లికేషన్ ఫీజు:

ఎటువంటి ఫీజు లేకుండా సంక్షేమ శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంత శాలరీ ఉంటుంది?:

ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹13000 నుండి ₹34000 రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఏమీ ఉండవు. ఎందుకంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే.

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

సెలక్షన్ ప్రాసెస్:

ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి
  2. రాతపరీక్ష లేకుండా అర్హతలు మరియు అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
  3. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
  4. మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లికేషన్ ఫారంల ద్వారా గడువులోగా దరఖాస్తులకు సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం Download
అప్లికేషన్ సబ్మిట్ ఆఖరి తేదీ మార్చి 9, 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నుండి విడుదల అయ్యే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page