దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

By: Sivakrishna Bandela

On: March 5, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

IRCTC Jobs Notification 2026:

ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ కి సంబంధించిన IRCTC ( Indian Railway catering and tourism Corporation Ltd) నుండి సౌత్ సెంట్రల్ రైల్వే జొన్లో పెంచడానికి 43 హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల్లో రెండు సంవత్సరాలు పాటు కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి రిక్రూట్మెంట్ చేయనున్నారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదా ఫీజు లేకుండా, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం ఇప్పుడు చూడండి.

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు :

సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుండి విడుదలైన ఉద్యోగాల యొక్క వివరాలు ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు సౌత్ సెంట్రల్ జోన్, IRCTC
పోస్టుల పేర్లు హాస్పిటాలిటీ మానిటర్స్
మొత్తం పోస్టులు 43
అర్హతలు హోటల్ మేనేజ్మెంట్ విభాగాల్లో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ మార్చి 12, 13 – 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

రైల్వే ఐఆర్సిటిసి నుండి విడుదలైన కాంట్రాక్ట్ హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు హోటల్ మేనేజ్మెంట్ విభాగాల్లో డీఎస్సీ, బిఏ, బీకాం, ఎంబీఏ చేసిన అర్హతలు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ అర్హులే.

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు సౌత్ సెంట్రల్ ఐఆర్సిటిసి హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు :

ఈ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీలు అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

ఎంత శాలరీ ఉంటుంది?:

నెలకు 30 వేల రూపాయలు జీతంతో పాటు ఇతర అన్ని రకాల అలవెన్సెస్ చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినప్పటికీ కూడా ఇతర బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి.

Telangana Kendriya Vidyalaya Jobs Notification 2026 | Full Details

ఎంపిక విధానం?:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
  2. హాజరైన వారిని ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు
  3. మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు
  4. అన్ని అర్హతలు ఉన్న వారికి పోస్టింగ్ ఇస్తారు.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం:

Location: IRCTC, South Central Zone Zonal Office1st Floor, Oxford Plaza, Sarojini Devi RoadSecunderabad – 500 003

ముఖ్యమైన తేదీలు :

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ మార్చ్ 12th, 13th – 2026
నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం Download
అధికారిక వెబ్సైట్ Click Here

రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసం ప్రతిరోజూ మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను సందర్శించండి.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | India Post Recruitment 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page