AP Home Guard Jobs Notification 2026 | AP Latest Jobs Notification 2026

By: Sivakrishna Bandela

On: February 25, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Home Guards Jobs Notification 2026:

ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా నుండి 19 హోంగార్డు ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు పురుషులు మరియు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండి, పదో తరగతి లేదా ఐటిఐ లేదా హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా హోటల్ మేనేజ్మెంట్ , డ్రైవర్, ప్లంబర్ ,ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ వంటి పలు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. వంద మార్కులకు ప్రాతపరీక్ష నిర్వహించి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

ఆంధ్రప్రదేశ్ హోంగార్డు ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి

అంశము వివరాలు
సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ హోంగార్డు డిపార్ట్మెంట్
పోస్టుల పేర్లుహోటల్ మేనేజ్మెంట్ , డ్రైవర్, ప్లంబర్ ,ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్
మొత్తం పోస్టులు19
వయస్సు 21 నుండి 50 సంవత్సరాలు
అర్హతలు పదో తరగతి లేదా ఐటిఐ లేదా హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ
ఎంపిక విధానం రాత పరీక్ష మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్

ఉద్యోగాల అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లో హోంగార్డు ఉద్యోగాలను భర్తీ చేయడానికి విడుదల చేసిన నోటిఫికేషన్ కోసం పదోతరగతి లేదా ఐటిఐ లేదా హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసిన మహిళలు మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RRB Secunderabad Railway Notification 2026 | Full Details

ఎంత వయస్సు ఉండాలి:

21 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ హోంగార్డు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కూడా కల్పించే అవకాశం ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

ఎంత జీతం చెల్లిస్తారు:

హోంగార్డు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రోజుకు ₹710/- రూపాయలు అలవెన్స్ చెల్లిస్తారు. అనగా నెలకు ₹21,300/- కొరకు జీతాలు ఉంటాయి. ఇతర బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

ఏపీలో పరీక్ష లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Computer Operator Jobs 2026 | Full Details

సెలక్షన్ ప్రాసెస్:

హోంగార్డు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న పురుషులు మరియు మహిళా అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎందుకు విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి
  2. వంద మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు
  3. ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహిస్తారు
  4. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు
  5. మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్లను పూర్తి వివరాలు చూసి అన్ని అర్హతలు కలిగిన వారు గడువులోగా ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్స్ ని డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చేయండి.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్స్ ప్రారంభ తేదీ ఫిబ్రవరి 25, 2026
అప్లికేషన్స్ ఆఖరి తేదీ మార్చి 4, 2026
అప్లికేషన్స్ scrutiny చేసే తేదీ మార్చ్ 5, 2026
రాత పరీక్షలు ఎప్పుడు తరువాత తెలుపబడును
నోటిఫికేషన్ PDFDownload
official website Click Here

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నుండి విడుదల అయ్యే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

TTD నుండి ప్రభుత్వ ఉద్యోగాలకు బంపర్ నోటిఫికేషన్స్ విడుదల| TTD Notification 2026 | TTD SVIMS Notification 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page