గ్రామీణ బ్యాంకుల్లో 5,138 పోస్టులతో నోటిఫికేషన్| PNB Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: February 7, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

PNB Notification 2026:

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి 5,138 గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రాష్ట్రాల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ అర్హత కలిగి, 20 నుండి 28 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ల ఆధారంగా అభ్యర్థులను నియంతిగా చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఉద్యోగాల ముఖ్యమైన సమాచారం:

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి విడుదలైన అప్రెంటిస్ట్ పోస్టుల వివరాలను ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశం వివరాలు
సంస్థ పేరు పంజాబ్ నేషనల్ బ్యాంక్
మొత్తం పోస్టులు 5,138
అర్హతలు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ అర్హత
వయస్సు 20 నుండి 28 సంవత్సరాలు
లాస్ట్ డేట్ ఫిబ్రవరి 24, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి 5,138 పోస్టులతో విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కలిగి ఉండాలి. అనుభవం అవసరం లేదు.

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఎంత వయస్సు?:

20 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అప్రెంటిస్ట్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు కేటగిరీల వారీగా ఈ క్రింది ఫీజులను చెల్లించవలెను.

  • OC, BC, EWS అభ్యర్థులు: ₹600 నుండి ₹800/- ఫీజు చెల్లించాలి.
  • SC, ST, PWD అభ్యర్థులు: ₹200/- ఫీజు చెల్లించాలి

ఎంత జీతం ఉంటుంది:

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹15,000/- వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఏమీ ఉండవు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. ఆన్లైన్లో రాత పరీక్షలు నిర్వహిస్తారు
  3. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ పెడతారు
  4. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు
  5. మెడికల్ టెస్ట్ లు ఉంటాయి

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు, ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీఫిబ్రవరి 8, 2026
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ ఫిబ్రవరి 24, 2026
నోటిఫికేషన్ Download
అప్లై ఆన్లైన్ లింక్ Click Here

బ్యాంకు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Translate »

You cannot copy content of this page