BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 31, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

BSNL Jobs Notification 2026:

భారత ప్రభుత్వ సంస్థ భారత సంచార నిగం లిమిటెడ్ (BSNL) నుండి 120 పోస్టులతో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి చాలా సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టెలికాం మరియు ఫైనాన్సు విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైన్ ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షలు నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు :

BSNL నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు భారత సంచార నిగమ్ లిమిటెడ్ (BSNL)
పోస్టుల పేర్లు120
మొత్తం పోస్టులు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైని
అర్హతలు ఇంజనీరింగ్ డిగ్రీ
లాస్ట్ డేట్ మార్చి 7, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

భారత సంచారానికం లిమిటెడ్ నుండి విడుదలైన 120 ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలి. అనుభవం అవసరం లేదు.

ఎంత వయస్సు ఉండాలి?:

BSNL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తారు.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

అప్లికేషన్ ఫీజు:

BSNL ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు ఈ క్రింది ఫీజులను చెల్లించవలెను.

  • OC, BC, EWS అభ్యర్థులు: ₹2500/-
  • SC, ST, PHC అభ్యర్థులు : ₹1250/- ఫీజును ఆన్లైన్లో చెల్లించాలి

సెలక్షన్ ప్రాసెస్ :

BSNL ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా నిరుద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి
  2. అప్లై చేసుకున్న వారికి రెండు స్టేజీలలో రాత పరీక్షలు నిర్వహిస్తారు
  3. కంప్యూటర్ ఆదారిత రాత పరీక్షలు ఉంటాయి
  4. సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు.

ఎంత శాలరీ ఉంటుంది?:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని నెలకు ₹75 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి.

అప్లికేషన్ ఆకరు తేదీ:

BSNL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్చి 7, 2026 తేదీలోగా అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు అంగీకరించబడవు.

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తులు గడువులోగా సబ్మిట్ చేయండి

Notification PDF

Apply online

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ని ప్రతిరోజు సందర్శించండి.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page